Home » Andhra Pradesh » Sri Reddy Comments On Hyper Adi And Pawan Kalyan
andhra pradesh

Sri Reddy : PK చెత్త నా*కా నువ్వు, డైప‌ర్ ఆది ఇద్ద‌రు వ‌చ్చి నాది నా*.. శ్రీ‌రెడ్డి హాట్ కామెంట్స్‌.. వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 21, 2023, 3:25 pm
Advertisement

Sri Reddy : కాంట్రవర్సీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ రెడ్డి ఇటీవ‌ల వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలలో నటించకపోయినప్పటికీ.. వివాదాల ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా చాలామంది దర్శక నిర్మాతలు, హీరోలు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి తనను శారీరకంగా వాడుకున్నారు అని మా అసోసియేషన్ ముందు అర్ధ నగ్నంగా బైఠాయించిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత చేసిన కామెంట్స్ తో టాలీవుడ్ నుండి బ‌హిష్క‌రించ‌బ‌డింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు రాష్ట్రాలలో జరిగే ప్రతి విషయంపై కూడా…..

Advertisement

ఎప్పటికప్పుడు త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఈవిడ మ‌రోసారి త‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంది. మొన్న శ్రీకాకుళంలో జనసేన యువశక్తి సభను నిర్వహించగా ఈ సభలో కమెడియన్ హైపర్ ఆది రెచ్చిపోయి మాట్లాడాడు.. వైసీపీ మంత్రులపై దారుణంగా సెటైర్లు వేయ‌గా, దీంతో ఇప్పుడు శ్రీరెడ్డి రంగంలోకి దిగింది. హైపర్ ఆదిపై దారుణంగా బూతులతో తిట్టేసిన అమ్మ‌డు ఆదికి సిగ్గులేదు అంటూ బండ‌బూతులు తిట్టింది. మొన్న జగనన్న బర్త్‌ డే వేడుకల్లో కనిపించాడు. ఇప్పుడు డబ్బులిస్తే జనసేన స్టేజీ ఎక్కాడు. వీడు డబ్బులిస్తే ఏ స్టేజైనా ఎక్కుతాడు. ప్యాకేజీ కోసం తిరిగే కుక్క ఈ హైపర్ ఆది గాడు…..

PK చెత్త నా*కా నువ్వు, డైప‌ర్ ఆది ఇద్ద‌రు వ‌చ్చి నాది నా*.. శ్రీ‌రెడ్డి హాట్ కామెంట్స్‌.. వీడియో

Advertisement

Sri Reddy : ఆదిపై ఆగ్ర‌హం..!!

వాడికి అసలు సిగ్గులేదు. పవన్‌ కల్యాణ్‌ కు వచ్చిన ప్యాకేజీలో ఎంతో కొంత ఆదిగాడికి కూడా ఇచ్చి ఉంటారు అని తిట్టిపోసింది.అసలు అమ్మాయిలు అంటేనే పడని ఆది బ్రాహ్మణ కులంలో ఎలా పుట్టాడో అర్థం కావట్లేదు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది శ్రీరెడ్డి. . ఇలాంటి వెధవలను రోజాగారు దూరంగా పెట్టాలి అంటూ బూతు డైలాగులతో రెచ్చిపోయింది. అయితే కొద్ది రోజులుగా హైప‌ర్ ఆదిని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయిన శ్రీరెడ్డి వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది.అయితే దీనిపై హైప‌ర్ ఆది ఏమైన స్పందిస్తాడా అన్న‌ది చూడాలి…

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి