
Sri Reddy comments on jabardasth hyper aadi
Sri Reddy : వాడు ఆకులో ఈకగాడు. ఇలాంటి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత. ఆది రాకపోతే జగనన్న పుట్టిన రోజు ఏమైనా ఆగిపోతుందా? సిగ్గు లేని ఎదవ అంటూ జబర్దస్త్ హైపర్ ఆదిపై శ్రీరెడ్డి ఫైర్ అయింది. అసలు శ్రీరెడ్డి ఎవరి గురించి అయినా నిక్కచ్చిగా మాట్లాడుతుంది. సినీ రంగం వాళ్లు అయినా… రాజకీయ నాయకులు అయినా ఎవ్వరైనా సరే.. వాళ్ల గురించి ఇట్టే మాట్లాడేస్తుంది. ఏమాత్రం భయపడదు.
ఇప్పటి వరకు చాలా మంది మీద అలాగే విమర్శలు చేసింది. తాజాగా జబర్దస్త్ హైపర్ ఆదిపై విరుచుకుపడింది శ్రీరెడ్డి.అసలు శ్రీరెడ్డి.. హైపర్ ఆదిని ఎందుకు విమర్శించిందో తెలుసా? మంత్రి రోజా ఇటీవల సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. విజయవాడలో జబర్దస్త్ కమెడియన్స్ ను రోజా ఇన్వైట్ చేశారు. అందులో హైపర్ ఆది కూడా ఉన్నాడు. ఆ వేడుకలో జగన్ గురించి అందరూ మాట్లాడారు.
Sri Reddy comments on jabardasth hyper aadi
కానీ.. హైపర్ ఆది మాత్రం ఏం మాట్లాడలేదు. అసలు ఇలాంటి వాడిని ఎందుకు పిలిచాను.. తన కుక్క బుద్ధి చూపించుకున్నాడు. డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేస్తా అని మరోసారి నిరూపించుకున్నాడు. నీకు ఇష్టం లేనప్పుడు రాకుండా ఉండాల్సింది కదా. డబ్బులు ఇస్తే.. నీకు ఇష్టం లేకున్నా వస్తావా? వాడికి మన పార్టీ గాలే పడదు. వాడు ఆకులో ఈకగాడు.. అటూ ఇష్టం ఉన్నట్టుగా శ్రీరెడ్డి.. ఆదిపై తెగ ఫైర్ అయిపోయింది.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.