Home » Entertainment » Sri Reddy Comments On Pawan Kalyan Over Priya Ponguru
Entertainment

Sri Reddy : రే పవన్ వీరమహిళకు అన్యాయం జరిగితే నోట్లో ** పెట్టుకున్నావారా.. మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: August 5, 2023, 5:00 pm
Advertisement

Sri Reddy : ప్రస్తుతం ఏపీలో ప్రియ పొంగూరు వ్యవహారం చర్చనీయాంశం అవుతున్న విషయం తెలిసిందే. నారాయణ కాలేజీ ఓనర్, మాజీ మంత్రి నారాయణపై ప్రియ పొంగూరు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం ఏపీలో తీవ్రస్థాయిలో వివాదాస్పదం అవుతోంది. దీనికి కాస్త రాజకీయ రంగు పూయడంతో ఈ విషయం రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతోంది. ప్రియ పొంగూరుపై వేధింపులకు గురి చేస్తున్న నారాయణ విషయంలో చాలామంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. నాకు న్యాయం చేయండి అంటూ రోడ్డు మీద నిలుచున్నారు ప్రియ. అయినా కూడా ఆమెకు ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వడం లేదు.

Advertisement

నారాయణ విద్యాసంస్థల్లో ఏం జరుగుతోందో ఆమె చాలా విషయాలు చెప్పుకొచ్చారు. నారాయణ.. టీడీపీకి చెందిన నేత అని అందరికీ తెలుసు కదా. అందుకే ఈ విషయంలో టీడీపీ నేతలు మాత్రం మాట్లాడటం లేదు. అయితే.. ప్రియ పొంగూరు ఒక జనసేన నేత. తను ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ. నారాయణ తనను వేధిస్తున్నాడంటూ మీడియా ముందుకు వచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. కనీసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోవడం లేదని శ్రీరెడ్డి మండిపడింది.ఒక మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు నోరు మెదపవు పవన్ కళ్యాణ్. అసలు రాజకీయ నాయకులంతా ఏం చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు ఎందుకు స్పందించడం లేదు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుంటా.. నేను వస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విషయంలో స్పందించడం లేదంటూ శ్రీరెడ్డి ఫైర్ అయింది.

sri reddy comments on pawan kalyan over priya ponguru

Advertisement

Sri Reddy  : ఒక మహిళకు అన్యాయం జరిగితే నోరు మెదపవా పవన్?

రే పవల.. నోట్లో పెట్టుకున్నావా అంటూ మరోసారి రెచ్చిపోయింది శ్రీరెడ్డి. నారాయణ టీడీపీకి చెందిన నేత అవడం వల్లనే పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు.. టీడీపీ నేతలు స్పందించడం లేదు. కనీసం వైసీపీ నేతలు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు. పావలా గాడు అయితే అన్నీ మూసుకొని కూర్చొన్నాడు. చేయి.. న్యాయం చేయి.. మీ వీర మహిళ.. రోడ్ల మీదికి వస్తే నారాయణ గాడి సంక నాకుతున్నావారా.. ఒక మహిళ ఇలా న్యాయం కోసం రోడ్డు మీదికి వచ్చి ఏడుస్తుంటే కనీసం ఒక్కరికి కూడా సీరియస్ నెస్ లేదు.. అని శ్రీరెడ్డి తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి