sri reddy comments over Samantha item song in pushpa
Samantha : పుష్ప సినిమా మొదటి భాగం టాక్ ఎలా ఉన్నప్పటికీ వసూళ్లు మాత్రం భారీగా వస్తున్నాయి. ఓ వైపు అల్లు అర్జున్ తో పాటు ప్రధాన పాత్రధారుల నటనపై ప్రశంసల వర్షం కురుస్తుండగా అదే స్థాయిలో ఈ సినిమాలోని ఐటెం సాంగ్ పై అంతే స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ సాంగ్ లిరిక్స్ తో పాటు సమంతను అసభ్యకరంగా చూపించరంటూ చిత్ర బృందపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయితే ఈ వివాదం పై నటి శ్రీ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
ఎవరి నోట విన్నా ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ సాంగే వినిపిస్తోందన్న శ్రీ రెడ్డి.. ఈ పాట గురించి చాలా చాలా మాట్లాడాలని అన్నారు. మనం సంఘ సంస్కర్తలం కదా, మాట్లాడకపోతే మన ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా అన్నారు. అంతటితో ఆగక ఊ అంటావా మావ పాటను పాడుతూ ఆ వివాదంలో సాంగ్ కే తాను మద్దతు చెబుతున్నట్లు చెప్పకనే చెప్పారు. ఇక ఈ మధ్య తిండి కాస్త తగ్గించినా లావు పెరిగి పోతున్నానని అంటూ..
sri reddy comments over Samantha item song in pushpa
వ్యాయాయం చేయాలని చెప్పుకొచ్చారు. పర్సనల్ లైఫ్‌లో తానొక అమాయకురాలినని అయితే వివాదాలపై స్పందించకుండా ఉండలేనని అన్నారు. ఇక చివరగా తాను సింగిల్ అంటూ.. తనకు బాయ్ ఫ్రెండ్ లేడని మీకు నేను, నాకు మీరు అని ఆమె కామెంట్ చేయడం కొసమెరుపు. వరుస వివాదాలతో సినిమాలకు పూర్తిగా దూరమైన శ్రీ రెడ్డి మాత్రం ప్రతీ వివాదంలో దూరుతూ తనదైన శైలిలో స్పందిస్తుంటారు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.