Home » Entertainment » Sri Reddy Egg Soup Video Viral
Entertainment

Sri Reddy : శ్రీరెడ్డి నాటు గుడ్డు పులుసు.. ఇది తింటే గుడిసెలో కేక‌లేన‌ట‌.. వీడియో… !

Authored By
Sam C
The Telugu News | Published on: March 31, 2022, 1:00 pm
Advertisement

Sri Reddy : శ్రీ రెడ్డి.. ఈ పేరుకి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. క్యాస్టింగ్ కౌచ్ స‌మ‌యంలో బాగా హైలైట్ అయిన శ్రీ రెడ్డి అప్పుడ‌ప్పుడు మెగా ఫ్యామిలీపై నోరు పారేసుకుంటూ వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది శ్రీరెడ్డి. ఆ సమయంలోనే ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. ఆ తర్వాత మోడల్‌గానూ మారింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. సరిగ్గా అప్పుడే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది.

Advertisement

ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసినా గుర్తింపు దక్కలేదు. దీంతో సినీ రంగానికి ఆమె దాదాపుగా దూరంగా ఉండిపోయింది.శ్రీరెడ్డి సోషల్ మీడియా వల్లే పాపులర్ అయిందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ భామ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అంగాంగాన్ని చూపిస్తూ కుర్రాళ్లకు వల వేస్తోంది. ఇందుకోసం తన బాడీలోని పార్టులతో అద‌ర‌గొడుతుంది. అంతేకాదు, తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోయిందామె. అలాగే, ఎన్నో పోస్టులతోనూ హల్‌చల్ చేస్తూ తరచూ వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది.

sri reddy egg soup video viral

Advertisement

Sri Reddy : ఘుమ‌ఘ‌మలు..

న‌టి శ్రీరెడ్డి భారీగానే ఆస్తులు కూడబెట్టిందంటూ గట్టిగానే ప్రచారం ఉంది. ఖరీదైన విల్లాతో పాటు.. లగ్జరీ కారు.. విలువైన ఆస్తులు బాగానే కూడబెట్టిందని టాక్ గట్టిగానే ఉంది. అయితే ఆస్తులు ఉన్న మాట నిజమే కానీ.. మరీ బయట ప్రచారం ఉన్నంతగా అయితే తన దగ్గర లేదని.. పైగా టాలీవుడ్‌లో తనని తొక్కేసి.. సినిమాలు ఇవ్వకపోవడంతో ఇన్ కమ్ కూడా తగ్గిపోయిందని కారు, విల్లా ఇవన్నీఈఎంఐపైన తీసుకున్నానంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు యూట్యూబ్‌లో తెగ సంద‌డి చేస్తుంది. ప‌లు రకాల వంట‌కాలు చేస్తూ నోరూరిస్తుంది. సొర సేప, నాటు గుడ్లు కలిపేసి, ఇలా యెర్రని పులుసు ఎడితే, మీ ఆయన తో గుడిసెలో కేకలే కేకలు అంటూ తాజాగా కోడిగుడ్ల పులుసు చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి