Sri Reddy Comments On Pavitra Naresh
Sri Reddy : శ్రీ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడు స్టార్ సెలబ్రిటీస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైరల్ అవుతూనే ఉంటుంది. తనకు నచ్చని వాళ్ళని ప్రపంచంలో ఎక్కడా దొరకని బూతులతో తెగ తిడుతు బుద్ధి చెబుతుంది. ఈమె పెట్టే పోస్ట్ లు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయింది. పవన్ కళ్యాణ్ ను నానా మాటలు అన్నది. మెగా ఫ్యామిలీ అంటేనే ఒప్పుకొని శ్రీ రెడ్డి అవకాశం వస్తే వాళ్లపై విరుచుకుపడుతుంది. అయితే తాజాగా శ్రీ రెడ్డి నరేష్ పవిత్రల కు సంబంధించిన వీడియో పై సంచలన కామెంట్స్ చేసింది.
Sri Reddy fire on Naresh and Pavitra Lokesh
ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీ రెడ్డి ఓ వీడియో ఛానల్ కు ఇంటర్వ్యూ వచ్చింది. ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్దమనిషిగా ఉండే నరేష్ భార్యను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నాడు. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే పబ్లిక్ లో ఆ పవిత్రతో మూతులు నాకుతూ వీడియో రిలీజ్ చేయడం చాలా చండాలంగా ఉంది అని ఫైర్ అయింది. కనీసం కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కూడా ఇలాంటి టీజర్ వదలలేదు కానీ మీరు ఏకంగా మూతులు నాక్కుంటూ వీడియో పెట్టారు. భార్య పిల్లలు ఉన్న నరేష్, భర్త పిల్లలను వదిలేసిన పవిత్ర ఇద్దరికీ ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా తిరుగుతున్నారు
Sri Reddy fire on Naresh and Pavitra Lokesh
వీళ్ళను అసలు ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు. పబ్లిక్ కి ఏ మెసేజ్ ఇస్తున్నారు. మూతులు మూతులు నాక్కోటమా, ఈ వయసులో అలా ప్రపోజ్ చేసుకోవడం అవసరమా, అంతగా కావాలంటే పెళ్లి అయ్యాక చేసుకో కానీ సోషల్ మీడియాలో ఏంటి ఇదంతా, పెళ్లికి ఎదిగిన కొడుకు ఉన్నాడు వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి రా మీ నాన్న చేసిన పని ఏమైనా బాగుందా అని అడిగితే వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు. మీ ఆవిడ పిల్లలను టార్చర్ చేస్తున్నావని నీకేమైనా తెలుస్తుందా, యూత్ బ్రష్టు పడిపోతుందని అనడం కాదు మీరు చేసే పనులు చూసి యువత చెడిపోతున్నారు అని శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.