Home » Entertainment » Sri Reddy Going To Temple
Entertainment

Sri reddy : అన్ని వదిలేసిన శ్రీరెడ్డి ఎక్కడ తిరుగుతుందో తెలుసా వీడియో వైరల్..?

Authored By
Breaking News
The Telugu News | Published on: January 28, 2023, 4:40 pm
Advertisement

Sri reddy : నటి శ్రీరెడ్డి అందరికీ సుపరిచితురాలే. ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటది. తెలుగు చలనచిత్ర పరిశ్రమల క్యాస్ట్ కౌచింగ్ అంటూ ఒకానొక టైములో.. ఫిలిం ఛాంబర్ వద్ద మొత్తం బట్టలు విప్పేసి రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత మెగా హీరోలపై తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Advertisement

Sri reddy Going to temple

అంతేకాదు హీరో రానా తమ్ముడితో లిప్ లాక్ పెట్టుకున్నీ శ్రీరెడ్డి దిగిన ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేసాయి. ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఇంకా ఏపీ రాజకీయాలపై కూడా ఎప్పటికప్పుడు పదునైన మాటలతో ఏకీపారేస్తూ ఉంటది. ఇంకా తన యూట్యూబ్ ఛానల్ లో హాట్ హాట్ ఎక్స్పోజింగ్ తో… రకరకాల వీడియోలు చేస్తూ కుర్రాలను తెగ రెచ్చగొడుతూ ఉంటది. ఈ క్రమంలో కొన్ని వంటకాలు చేస్తూ శ్రీరెడ్డి చూపించే అందాలు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటాయి. అటువంటిది శ్రీరెడ్డి తాజాగా అన్ని వదిలేసి పద్ధతిగా చీర కట్టి గుడికి వెళుతూ దర్శనమిచ్చింది.

Advertisement

Sri Reddy latest video is viral

ఎప్పుడు వేడివేడి అందాలతో ఎక్స్పోజింగ్ చేసే శ్రీ రెడ్డి ఒక్కసారిగా చీర కట్టుకొని గుడికి వెళుతూ.. కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పెళ్లి కావాలని భగవంతుడిని కోరుకుంటున్నావా అంటూ శ్రీ రెడ్డి పై కామెంట్లు చేస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి