Sri Reddy : ఆకులో ఈకగాడు అంటూ హైపర్ ఆదిపై శ్రీరెడ్డి సీరియస్.. బండ బూతులు తిట్టేసింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sri Reddy : ఆకులో ఈకగాడు అంటూ హైపర్ ఆదిపై శ్రీరెడ్డి సీరియస్.. బండ బూతులు తిట్టేసింది

Sri Reddy : వాడు ఆకులో ఈకగాడు. ఇలాంటి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత. ఆది రాకపోతే జగనన్న పుట్టిన రోజు ఏమైనా ఆగిపోతుందా? సిగ్గు లేని ఎదవ అంటూ జబర్దస్త్ హైపర్ ఆదిపై శ్రీరెడ్డి ఫైర్ అయింది. అసలు శ్రీరెడ్డి ఎవరి గురించి అయినా నిక్కచ్చిగా మాట్లాడుతుంది. సినీ రంగం వాళ్లు అయినా… రాజకీయ నాయకులు అయినా ఎవ్వరైనా సరే.. వాళ్ల గురించి ఇట్టే మాట్లాడేస్తుంది. ఏమాత్రం భయపడదు. ఇప్పటి వరకు చాలా మంది […]

 Authored By kranthi | The Telugu News | Updated on :2 January 2023,8:20 pm

Sri Reddy : వాడు ఆకులో ఈకగాడు. ఇలాంటి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత. ఆది రాకపోతే జగనన్న పుట్టిన రోజు ఏమైనా ఆగిపోతుందా? సిగ్గు లేని ఎదవ అంటూ జబర్దస్త్ హైపర్ ఆదిపై శ్రీరెడ్డి ఫైర్ అయింది. అసలు శ్రీరెడ్డి ఎవరి గురించి అయినా నిక్కచ్చిగా మాట్లాడుతుంది. సినీ రంగం వాళ్లు అయినా… రాజకీయ నాయకులు అయినా ఎవ్వరైనా సరే.. వాళ్ల గురించి ఇట్టే మాట్లాడేస్తుంది. ఏమాత్రం భయపడదు.

ఇప్పటి వరకు చాలా మంది మీద అలాగే విమర్శలు చేసింది. తాజాగా జబర్దస్త్ హైపర్ ఆదిపై విరుచుకుపడింది శ్రీరెడ్డి.అసలు శ్రీరెడ్డి.. హైపర్ ఆదిని ఎందుకు విమర్శించిందో తెలుసా? మంత్రి రోజా ఇటీవల సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. విజయవాడలో జబర్దస్త్ కమెడియన్స్ ను రోజా ఇన్వైట్ చేశారు. అందులో హైపర్ ఆది కూడా ఉన్నాడు. ఆ వేడుకలో జగన్ గురించి అందరూ మాట్లాడారు.

Sri Reddy comments on jabardasth hyper aadi

Sri Reddy comments on jabardasth hyper aadi

Sri Reddy : ఇలాంటి వాడిని ఎందుకు పిలిచారు అంటూ ఆదిపై సీరియస్

కానీ.. హైపర్ ఆది మాత్రం ఏం మాట్లాడలేదు. అసలు ఇలాంటి వాడిని ఎందుకు పిలిచాను.. తన కుక్క బుద్ధి చూపించుకున్నాడు. డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేస్తా అని మరోసారి నిరూపించుకున్నాడు. నీకు ఇష్టం లేనప్పుడు రాకుండా ఉండాల్సింది కదా. డబ్బులు ఇస్తే.. నీకు ఇష్టం లేకున్నా వస్తావా? వాడికి మన పార్టీ గాలే పడదు. వాడు ఆకులో ఈకగాడు.. అటూ ఇష్టం ఉన్నట్టుగా శ్రీరెడ్డి.. ఆదిపై తెగ ఫైర్ అయిపోయింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది