sri reddy hakka noodles village style cooking video on youtube
Sri Reddy : క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన నటి శ్రీ రెడ్డి. నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుండటం.. ఎంతటి సెలబ్రెటీ అయినా వాళ్లపై ఘాటుగా వ్యాఖ్యలు చేయడం శ్రీ రెడ్డి స్టైల్. అయితే టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. అక్కడ శ్రీరెడ్డికి మంచి ఆధరణ లభిస్తుండటంతో యూట్యూబ్ చానల్స్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఫేమస్ అవుతోంది. అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా తన యూట్యూబ్ చానల్ ద్వరా.. ఫేస్ బుక్ లైవ్ ద్వారా అలరిస్తోంది. అలాగే టాలీవుడ్ నటీనటులపై విమర్శలు కొనసాగిస్తోంది. రీసెంట్ గా పొట్టి నిక్కర్ లో లైవ్ లోకి వచ్చి సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్మ ఎవరనీ వదిలిపెట్టదని మెగా ఫ్యామిలీపై మరోసారి ఆరోపణలు చేసింది.
ఇక సినిమా అవకాశాలు లేకపోవడంతో తన యూట్యూబ్ చానల్ లో వంటల ప్రోగ్రామ్స్ చేస్తూ అందాల విందు కూడా వడ్డిస్తోంది. తాజాగా మామిడితోటలో మెత్తటి నూడుల్స్ వంటకంతో సందడి చేస్తోంది. మామిడి తోటలో చిలక కొట్టిన జామ కాయలు, పుల్లటి ఉసిరి కాయల గురించి చెప్పుకొచ్చింది. తోటలో నేలరాలని మామిడి పళ్లు ఏరుకుంటూ.. వయ్యారాలు ఒలకబోసింది. మీకూ కావాలా.. అన్నట్లు చూపించి మతిపోగొట్టింది. ఇక ఆ తర్వాత బరువైన ఎద అందాలను చూపిస్తూ వంట చేయడానికి కట్టెలు పోగు చేసింది. ఇక అందరినీ పలకరిస్తూ ఇలాంటి వాతావరణం చూసినప్పుడు వొళ్లు పులకరించి పోతుందని చెప్పుకొచ్చింది. ఇక ఈసారి పల్లెటూరి రుచుల్లో పిల్లల కోసం హక్కా నూడుల్స్ చేసింది. భారీ అందాలను చూపిస్తూ మరి రచ్చ చేసింది.
sri reddy hakka noodles village style cooking video on youtube
ముందుగా వంట కోసం కూరగాయలు కట్ చేస్తూ కౌంటర్స్ వేసింది. క్యారెట్ కట్ చేస్తూ ఎవడైనా ఎక్ట్సాలు చేస్తే వాడికి కూడా ఇలాగే కట్ చేస్తా అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నరేస్ పవిత్ర లోకేష్ పై మరోసారి ఫైర్ అయింది. ఎంతమందితో జీవితాలతో ఆడుకుంటావని.. అలాగే డబ్బుని చూసి చాలా మంది వస్తారని చెప్పుకొచ్చింది. అలాగే బుక్స్ చదవాలని చెప్తూ తను కూడా రోజు రాత్రి పడుకునే ముందు ఒక యోగి ఆత్మకథను చదువుతానని చెప్పింది. హక్కా నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తూనే ఇవ్వాల్సిన వారికి కౌంటర్ ఇచ్చేసింది. ఆ తర్వాత నూడుల్స్ ని టేస్ట్ చేసి అందాలతో ఆకట్టుకుంది. ఈ వీడియో తన యూట్యూబ్ చానల్ అప్లోడ్ చేసి సందడి చేస్తోంది.
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
This website uses cookies.