sri Reddy kitchen tools video on youtube
Sri Reddy : టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి ఎప్పుడు ఏం చేసిన కూడా అందులో ప్రత్యేకత తప్పక ఉంటుంది. ఆమె పేరుకి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. ఓ దశలో ఆమె ఇండస్ట్రీని షేక్ చేశారు. ఆమె చేసిన మీటూ ఆరోపణలు ప్రకంనలు చేశారు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ చేశారు. మరి కొందరు ప్రముఖ నటులు అవకాశాలు పేరుతో వాడుకున్నారని ఓపెన్ అయ్యారు. ఆ తర్వాత చాలా మందిపై సంచలన కామెంట్స్ చేసింది. పలు వివాదాల వలన శ్రీ రెడ్డిని టాలీవుడ్ బహిష్కరించడంతో చెన్నైకి వెళ్లింది. అక్కడ యూట్యూబ్ ఛానెల్‌తో నిత్యం అభిమానులకి టచ్‌లో ఉంటుంది.
శ్రీరెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల శ్రీరెడ్డి వంటలక్కగా అవతారం ఎత్తి వంటలు వీడియోలు చేస్తూ.. యూట్యూబ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. పల్లెటూరి పిల్లలాగా కట్టుబొట్టు మార్చి పల్లెటూరి యాసలో మాట్లాడుతూ వివిధ రకాల వంటలను తయారు చేసి అందరికీ రుచి చూపిస్తోంది. వెరైటీ వంటకాలు చేయడమే కాదు వాటి గురించి వివరిస్తూ సమాజం పరిస్థితి గురించి కూడా చెప్పుకొస్తుంది. అయితే తాజాగా ఆమె బ్లాగ్ చేసింది. ఇందులో తన కిచెన్‌కి అవసరమైన వస్తువుల గురించి చెప్పుకొచ్చింది.
sri Reddy kitchen tools video on youtube
కిచెన్‌కి ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసుకున్న శ్రీరెడ్డి వాటి గురించి క్లియర్‌గా వివరించింది. ఇందులో మీకు నచ్చిన వస్తువులు ఉంటే అమెజాన్‌లో ఆర్డర్ చేసుకోమని కూడా చెప్పింది. మొత్తానికి శ్రీరెడ్డి వెరైటీ వస్తువులు పరిచయం చేయగా, ఇవి ఆకట్టుకుంటున్నాయి. ఇక శ్రీ రెడ్డి వయ్యారాలు ఆరబోయడంలో కూడా ముందు ఉంటుందనే విషయం తెలిసిందే. . ఇక నడుము నాభి అందాలతో, ఎద అందాలతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల వివాదాలకు దూరంగా ఉన్న శ్రీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో పలు రకరకాల రాయలసీమ వంటలను వండుతూ.. మరోపక్క వీక్షకులకు బోరు కొట్టకుండా సమాజంలో జరిగే విషయాల గురించి చెబుతూ ఉంటుంది. పనిలో పనిగా వయ్యారాలు కూడా వలకబోస్తూ యువతకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.