Home » Entertainment » Sri Reddy Latest Video Is Viral
Entertainment

Sri Reddy : శ్రీరెడ్డిని ఇప్పటి వరకు ఇంత ఓపెన్ గా చూసి ఉండరు.. చూడండి అంటూ అంతా చూపించేసింది…వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: December 25, 2022 4:06 pm
Advertisement

Sri Reddy : శ్రీరెడ్డి,Sri Reddy,.. గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఒక రెబల్. ఎదుటి వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే ఏమాత్రం భయపడదు. రెచ్చిపోతుంది. శ్రీరెడ్డి,Sri Reddy, తెలుగు ఇండస్ట్రీలో తీసిన సినిమాలు తక్కువే కానీ.. తను చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండదు. శ్రీరెడ్డి చేసే రచ్చ గురించి చెప్పాలంటే తన సోషల్ మీడియా,Social media, ఖాతాలను చూస్తే చాలు. ఎక్కడ చూసినా బూతులే. ఇటీవల యూట్యూబ్ చానెల్ లోనూ శ్రీరెడ్డి రెచ్చిపోతోంది. ఏది ఏమైనా శ్రీరెడ్డి అంటేనే డిఫరెంట్.

Advertisement

తన అందాలు ఆరబోయడం లోనూ ఎలాంటి హద్దులు పెట్టుకోదు.తనను చాలామంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లు వాడుకొని వదిలేశారని.. అవకాశాలు ఇస్తాం అని చెప్పి ఇవ్వకుండా వాడుకున్నారని శ్రీరెడ్డి తన అక్కసు మొత్తాన్ని ఇండస్ట్రీ మీద వెళ్లదీస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన ప్రతాపాన్ని మొత్తం చూపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తను ఏం పెట్టినా అవి క్షణాల్లో వైరల్ కావాల్సిందే. అది తన సత్తా.

Sri Reddy latest video is viral

Advertisement

Sri Reddy : శ్రీరెడ్డి లేటెస్ట్ వీడియో వైరల్

తాజాగా తమిళంలో ఓ సినిమాలోకి ఓ డైలాగ్ కు డబ్ స్మాష్ చెబుతూ.. తన ఎదను చూపించేసింది. అలాగే.. పొట్టి నిక్కరు వేసుకొని శ్రీరెడ్డి చేసిన రచ్చ మామూలుగా లేదు. తన అందాన్ని మొత్తం చూపించిన శ్రీరెడ్డి కుర్రకారుకు మాత్రం నిద్రలేకుండా చేస్తోంది. తన అందాలు ఆరబోసింది. శ్రీరెడ్డి అందాల విందును చూసి నెటిజన్లు అయితే తట్టుకోలేకపోతున్నారు. తన లేటెస్ట్ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి