sri reddy pot biryani Video
Sri Reddy : శ్రీ రెడ్డి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు వివాదాస్పద నటిగానే అందరికీ తెలుసు. కాని తనలో మరో కోణం దాగి ఉందంటూ రచ్చచేస్తుంది. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన శ్రీ రెడ్డి ఇటీవల వెరైటీ వంటకాలు చేస్తూ నోరూరిస్తుంది. అద్భుతమైన వంటకాలతో నెటిజన్స్ మతులు పోగొడుతుంది. తాజగా భీమవర కుండ బిర్యాని వండింది. ఇందులో తన అందాలు అన్ని చూపిస్తూ రుచికరమైన మటన్ బిర్యాని చేసింది. ఇది చూసిన ప్రతి ఒక్కరు లొట్టలేస్తున్నారు. గత కొద్ది రోజులుగా శ్రీ రెడ్డి చేస్తున్న వెరైటీ వంటకాలు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. తాజాగా శ్రీ రెడ్డి కుండ బిర్యాని చూసి మీరు కూడా అదే మాదిరిగా వండేయండి మరి.
పెద్దగా సినిమాలు చేయకపోయినా శ్రీరెడ్డి వంద సినిమాలు చేస్తే వచ్చే క్రేజ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అంశం శ్రీరెడ్డికి ఫుల్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. తమిళ ఇండస్ట్రీలో సుచి లీక్స్ సంచలనం రేపితే టాలీవుడ్ లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం పేరింది. పలువురు హీరోలపై, దర్శకులపై అంతే కాకుండా రాజకీయనాయకుల పై శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ తో కలిసి దిగిన ఫోటోలను భయటపెట్టింది కూడా. నాని వంటి స్టార్ హీరోలపై కూడా సంచలన కామెంట్స్ చేసింది. శ్రీ రెడ్డి చేసిన హంగామా ఓ రేంజ్‌లో సాగింది.ప్రస్తుతం శ్రీరెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ ను పెట్టుకుంది. ఆ ఛానల్ లో కుకింగ్ వీడియోలు, రాజకీయ సామాజిక అంశాలపై వీడియోలు చేస్తోంది.
sri reddy pot biryani Video
ఉంటుంది పక్కరాష్ట్రంలో అయినా తెలుగు రాష్ట్రాలలో చీమ చిటుకుమన్నా దానిపై ఓ వీడియో చేసి వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు , నటుడు అయిన ఉదయనిది స్టాలిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.గతంలో ఇదు కదిర్వేలన్ కాదల్ షూట్ చేస్తున్నప్పుడు పార్క్ హయత్ హోటల్ లో తనతో బెడ్ కూడా షేర్ చేసుకున్నాడు అని చెప్పింది.ఇక ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రెడ్డి ద్వారా ఈమె ఉదయనిధిని కలిశానని తెలిపింది.రాత్రంతా హోటల్లోనే గడిపామని తన పని అయ్యాక సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి..మోసం చేశాడని పేర్కొంది.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.