
Sri Reddy prepares crab curry video
Sri Reddy : కాంట్రవర్షియల్ బ్యూటీ శ్రీ రెడ్డి ఇటీవలి కాలంలో యూట్యూబ్ వేదికగా తెగ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ అంశంతో పలువురు బడాబాబుల కుమారులు, రాజకీయనాయకులు, హీరోల పై సంచలన ఆరోపణలు చేసి కొన్ని రోజుల పాటూ వార్తల్లో హెడ్ లైన్ గా మారిపోయింది. ఈ క్రమంలో మా అసోసియేషన్ శ్రీ రెడ్డి కార్డును కూడా రద్దు చేసింది. దాంతో శ్రీరెడ్డి తన మకాం ను చెన్నైకి మార్చింది. ఇక అక్కడ కూడా ఈ అమ్మడు అరాచకం మొదలు పెట్టింది.యూట్యూబ్ వీడియోలకు కాసులు కురుస్తూ ఉండటంతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా సెలబ్రెటీలంతా యూట్యూబ్ పైనే ఫోకస్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి కూడా యూట్యూబ్ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వీడియోలు చేస్తోంది. సామాజిక,రాజకీయ మరియు సినిమాల పై యూట్యూబ్ లో స్పందిస్తోంది.శ్రీరెడ్డి వంట వీడియోలతో ఎక్కువగా అభిమానులను సంపాదించుకుంది. గత కొద్ది రోజులుగా వెరైటీ వంటకాలు చేస్తూ నానా రచ్చ చేసింది శ్రీరెడ్డి. కోడి, చేప, మేక, పీతలు, రొయ్యలు ఇలా పలు రకాల వంటకాలు చేస్తూ నోరూరిస్తుంది. తాజాగా శ్రీ రెడ్డి పీతల కూర వండడమే కాక చాల చక్కగా ఆస్వాదిస్తుంది. అంతేకాక ఇది తింటే మాములుగా ఉండదు. ఎక్కడ పడితే అక్కడ బొక్కలలో పెట్టొద్దు అంటూ ఈ అమ్మడు నానా రచ్చ చేస్తుంది. శ్రీ రెడ్డి అరాచకం చూసి అందరు షాక్ అవుతున్నారు.కాస్టింగ్ కౌచ్ అంశం పేరుతో నాని, శేఖర్ కమ్ముల తో పాటూ పలువురు సినిమా వాళ్ల పై సంచలన ఆరోపణలు చేసింది.
Sri Reddy prepares crab curry video
శ్రీరెడ్డి అంటేనే అందరికి హాట్ హాట్ గా కనిపిస్తుంది. వయ్యారాలు వడ్డిస్తూ.. సెగలు పుట్టిచేలా డ్రెస్ లు వేసుకుంటుంది. శ్రీరెడ్డి చీర కట్టుకున్నా.. అందాలు విందు చేసేలా ఉంటుంది. అటువంటి బ్యూటీ.. ఈసారి అందరికి షాక్ ఇచ్చింది. ఈమె శ్రీరెడ్డేనా అనేలా మారిపోయింది. పెళ్లి కూతురు గెటప్ వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలం కావడంతో ఎన్నో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లి కూతుర్లు ఎంతో అందంగా ముస్తాబు అవుతారు. అందుకే నేను కూడా పెళ్లి కూతురులా ముస్తాబు అవ్వాలని అనుకున్నా అంటోంది శ్రీరెడ్డి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.