sri reddy satires on pawan kalyan
Sri Reddy : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలైంది అంటే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంటుంది. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఎన్నో విషయాల్లో శ్రీ రెడ్డి వేలుపెడుతుండటం చూస్తుంటాం. ఇటీవల ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించి వార్తలలోకి ఎక్కింది. సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ భీమ్లా నాయక్ ట్రైలర్ అనుకున్నంతగా లేదంటూ నెగెటివ్ కామెంట్ చేసింది. అంతేకాదు బిలో యావరేజ్ అంటూ గాలి తీసేసింది. సినిమా రిలీజ్ అప్పుడు కూడా శ్రీరెడ్డి పవన్‌ని విమర్శించింది.
గతంలో పవన్‌పై పలు వ్యాఖ్యలు చేయడంతో పాటు అతడి తల్లి అంజనాదేవి పై కూడా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైంది తెలుగు నటి శ్రీరెడ్డి. అప్పటినుంచి నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా మాధ్యమాలను వేదికగా చేసుకొని మెగా కుటుంబ సభ్యులపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభను నిర్వహించి వైయస్సార్ పార్టీ నాయకులపై నిప్పులు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రేములోకి వచ్చిన శ్రీ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడింది.తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత నందమూరి వారసుడు మరియు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య మంత్రి రేసులో ఉన్నారని
sri reddy satires on pawan kalyan
అలాంటి బాలకృష్ణని పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ని అనవసరంగా హీరోని చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ కి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ని కూడా పక్కన పెట్టడంతో పాటు కెరీర్ పరంగా కూడా ఎదగనివ్వకుండా చేస్తున్నారని మండి పడింది. నువ్వు బల్లలు గుద్దుతున్నావు కానీ నీ గుండెదడ ఎలా కొట్టుకుంటోందో నాకు తెలుసు. నీ కళ్ళల్లో భయం చూశా పవన్. జగన్ అన్నను అనడానికి కొనుక్కొచ్చుకున్న ధైర్యం నీది. నీకు ఒరిజినల్‌గా ధైర్యం లేదు. రాజకీయాలు మారుస్తా అని చెబుతున్న నువ్వు ఏం మారుస్తావ్? డ్రాయర్లు మార్చడం, పెళ్లాలను మార్చడం తప్ప నీకేమీ రాదు” అంటూ విరుచుకుపడింది శ్రీ రెడ్డి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.