sri reddy shares cute video on viral
Sri Reddy : శ్రీ రెడ్డి.. ఈ పేరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి సుపరిచితం. ఎన్నో వివాదాల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసే శ్రీ రెడ్డి ఇటీవల పంథా మార్చింది. యూట్యూబ్‌లో వెరైటీ వంటకాలు వండుతూ నెటిజన్స్ నోరూరించేలా చేసిన శ్రీ రెడ్డి ఆ తర్వాత రెస్టారెంట్స్‌కి వెళ్లి అక్కడ రుచుల గురించి చెప్పుకొచ్చింది.
ఇక ఇప్పుడు గోల్డ్ షాప్ లో ప్రత్యక్షమైంది. అక్కడ బుట్టబొమ్మ మాదిరిగా నగలు దిగేసుకొని కేక పెట్టిస్తుంది. సిగ్గు బిళ్ల కోసం వెళితే బంగారం షాప్ అంతా చూపించారు అంటూ శ్రీ రెడ్డి స్టన్నింగ్ వీడియో షేర్ చేసింది. ఈ అమ్మడు నిండా నగలు ధరించి కేక పెట్టించే అందాలతో కేక పెట్టించింది. ప్రస్తుతం శ్రీ రెడ్డి క్యూట్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. శ్రీ రెడ్డి చాలా రోజుల తర్వాత ఇలా ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఆఫర్లు లేక సతమతం అవుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి.
sri reddy shares cute video on viral
అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. అప్పట్లో చాలా మంది పేర్లను బయట పెడుతూ ఆమె వదిలిన ఫొటోల వల్ల ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగాయి. అలాగే, ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధ నగ్న నిరసన చేపట్టింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని రాజకీయాల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ… చాలా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ప్రశాంతంగా ఉంటోంది.. అప్పుడప్పుడు కాంట్రవర్సీలను కదిలిస్తూనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వంటకాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.