sri reddy special Coocking recipe
Sri Reddy : కాస్టింగ్ కౌచ్‌తో వార్తలలో నిలిచిన శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తెగ రచ్చ చేస్తూ వార్తలలో నిలుస్తుంటుంది. ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో రకరకాల వంటకాలను చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తోంది. అంతేకాకుండా శ్రీరెడ్డి చేసిన వంటకాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఒకవైపు వీడియోలు చేస్తూనే మరొకవైపు తన వ్యక్తిగత జీవితంలో ఏదైనా పరిస్థితుల గురించి అదే విధంగా ఆడవారు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి తెలియజేస్తోంది…
కుకింగ్ వీడియోలలో కూడా శ్రీరెడ్డి కాస్త డోస్ పెంచుతూనే ఉంది. ఒకవైపు తన అందాలని ఆరబోస్తూనే మరోవైపు పలు విషయాల గురించి మాట్లాడుతూ ఆసక్తి పెంచుతుంది.తాజాగా ఈ అమ్మడు బజ్జీలతో వెరైటీ వంటకం చేసింది. పెద్ద పెద్ద బజ్జీలను రుచికరంగా చేసి అందరికి నోరూరేలా చేసింది. శ్రీరెడ్డి చేసిన ఈ వీడియోలో బజ్జీ రంగు, తన చీరరంగు ఒకటిగానే ఉంది. ఘాటు మిర్చి కారం కన్నా శ్రీరెడ్డి కారం కాస్త ఎక్కువగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరెడ్డి తాజాగా చేసిన ఈ వంటకం వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
sri reddy special Coocking recipe
ఇక శ్రీరెడ్డి ఆయా ప్రాంతపు వంటకాన్ని బట్టి ఆయా స్టైల్‌లో మాట్లాడుతూ ఉంటుంది. మరో వైపు ఈ అమ్మడి అందాల ఆరబోత పీక్స్ లో ఉంటుంది. . ఆమె గరిటె తిప్పడం మొదలుపెడితే ఘుమ ఘుమలాడాల్సిందే. వెజ్ నుండి నాజ్ వెజ్ వరకూ ఏ వంటకం అయినా నోరు ఊరించేలా చేయడం ఆమె స్పెషాలిటీ. తెలుగింటి వంటకాలతో పాటు తమిళ రుచులను టేస్ట్ చేస్తోంది శ్రీరెడ్డి. తను తినడమే కాదు.. తన స్నేహితులు ఎవరైనా ఇంటికి వస్తుంటే రుచిగా వండి వడ్డించడం ఆమె అలవాటు. ఇలా శ్రీరెడ్డి స్పైసీ రెసిపీస్ లిస్ట్‌లో చికెన్, మటన్, గోంగూర చికెన్, రోటి బెండకాయ పచ్చడి, రాగి సంగటి, మురుగన్ దాల్ విత్ పెసరట్టు, డైట్ చికెన్, చికెన్ ఫ్రై, పప్పు, ఎగ్ పులుసు, పులిహోర, రసం ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గరిటె తిప్పిన వంటకాల లిస్ట్ పెద్దదే అవుతుంది.
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
This website uses cookies.