
Sridevi Daughter Janhvi Kapoor STUNNING Visuals Jio Mami Mumbai Festival
Janhvi Kapoor : అందాల నటి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. బాలీవుడ్ లో ధడక్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమా కూడా సరైన హిట్ పడలేదు. కానీ బ్యూటీకి వరుసగా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు, కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ‘ దేవర ‘ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా హిట్ అయితే ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో తిరుగు ఉండదు. ఇకపోతే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ నెటిజన్ ల ముందు పెట్టడం ఈ బ్యూటీ హాబీ. అందాల గేట్లు తెరిచేస్తూ సోషల్ మీడియాలో షేక్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది. వయ్యారాలు వలకపోస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.
Sridevi Daughter Janhvi Kapoor STUNNING Visuals Jio Mami Mumbai Festival
అయితే తాజాగా జాన్వీ కపూర్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఓ ఈవెంట్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అది జియో కంపెనీకి సంబంధించిన ఈవెంట్ లా కనిపిస్తుంది. ఈవెంట్లో జాన్వీ తన అందాలను ఆరబోస్తుంది. తన అంద చందాలతో ఈవెంట్ను మరింత గ్లామర్ గా మార్చింది. భారీ అందాలను ప్రదర్శిస్తూ మీడియాకు ఫోజులు ఇచ్చింది. నవ్విస్తూ, కవ్విస్తూమ రెడ్ మ్యాట్ పై వాక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.