srija enter into the Bigg Boss 6 Telugu
Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకుంది. త్వరలో సీజన్ 6 ప్రారంభించనున్నారు. ఈ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఫిబ్రవరిలో షో ప్రారంభం కానున్నట్టు తెలుస్తుండగా, ఇందులో పాల్గొనబోయే వారికి సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన నటి వర్ష.. ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్ట్ గా మంచిపేరు సంపాదించుకుంది. ఈమెను బిగ్ బాస్ మేకర్స్ సీజన్ 6 కోసం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు హిజ్రాల జాబితాలో భాగంగా చంద్రముఖి అనే ట్రాన్స్‌జెండర్ హాజరు కానున్నట్టు ప్రచారం నడుస్తుంది.తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ బిగ్ బాస్ హౌజ్‌లోకి రానుందనే వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.
మా టీవీ యాజమాన్యం చిరంజీవి కూతురు శ్రీజకు భారీ మొత్తం ఆఫర్ చేయడంతో ఆమె బిగ్ బాస్ సీజన్ 6లో అడుగుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని సమాచారం. అయితే కొందరు ఈ వార్తను పూర్తిగా ఖండిస్తున్నారు. శ్రీజ అసలు బిగ్ బాస్‌లోకి వచ్చే ఛాన్స్ లేదని ఖండిస్తున్నారు. ఇది కచ్చితంగా తప్పుడు వార్త అని ఖండిస్తున్న వాళ్లు లేకపోలేదు. త్వరలోనే ఈ వార్తపై పూర్తి క్లారిటీ రానుంది.మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మరోసారి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గత కొన్ని నెలలుగా హీరో కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.
srija enter into the Bigg Boss 6 Telugu
నిజానికి కళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా కళ్యాణ్‌గా మార్చుకున్నారు. శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కళ్యాణ్ దేవ్ ఫొటోలతో పాటు కొన్ని ఫ్యామిలీ వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ వచ్చారు.అయితే ఏమైందో ఏమో కానీ.. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయని, గత ఏడాది జూలై, ఆగస్టులోనే వారు విడిపోయారని సమాచారం. విడిపోయిన తర్వాత ఇద్దరూ దూర దూరంగా ఉంటూ కాస్త ప్రైవసీ మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చారట. రీసెంట్‌గా శ్రీజ.. కళ్యాణ్ దేవ్ పేరుని తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించడమే కాదు.. శ్రీజా కొణిదెలగా మార్చుకున్నారు. ఇన్ స్టాలో కళ్యాణ్ దేవ్ అకౌంట్‌ను అన్ ఫాలో కూడా చేశారు. దీంతో వారిద్దరు విడిపోయారని కూడా పుకార్లు వచ్చాయి.
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…
This website uses cookies.