Srikanth Iyengar : నా భార్య అందుకే నన్ను వదిలేసింది... పచ్చి నిజం బయటపెట్టిన సినీ నటుడు...!
Srikanth iyengar : ప్రస్తుత కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఏదైనా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందర్నీ ఆకర్షించేలా నటించి అందరి మననలు పొందినట్లయితే అతను స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో , క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా మంచి అవకాశాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటీనటులతో పాటు ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా మీడియా వారు ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో వారికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తూ వారి యొక్క వ్యక్తిగత విషయాలు కూడా బయటపెడుతూ వస్తున్నారు.
అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వ్యవహరించే చాలామంది ఇప్పటికే పలు రకాల ఇంటర్వ్యూలో పాల్గొని వారి యొక్క వ్యక్తిగత విషయాలతో పాటు పలు రకాల అంశాలను ప్రేక్షకులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వ్యవహరిస్తున్న శ్రీకాంత్ ఐఎంజర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను మరియు సినిమా విషయాలను మీడియాతో పంచుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ అయంగర్ వైజాగ్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ ప్రాంతీయ మద్యపానాన్ని సేవిస్తూ ఒక వీడియో తీయగా అధికాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. దీంతో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులు సైతం ఈ వీడియో పై స్పందించడం జరిగింది. అయితే ఇది అందరికీ తెలుసు కానీ ఈ వీడియో చేసిన తర్వాత శ్రీకాంత్ కు బెదిరింపులు కూడా వచ్చాయట.
ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీకాంత్ అయ్యంగర్ ఈ విషయాల గురించి చర్చించడం జరిగింది. అయితే తాను కామెడీ కోసం చేసిన వీడియోని చాలా సీరియస్ గా తీసుకుని నన్ను పలు రకాలుగా విమర్శించారని అసలు మీరెవరురా నన్ను అనడానికి అంటూ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ అయ్యర్ అనేవాడు ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తే అది రాజకీయాలకు సంబంధించిందా అంటూ ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాక సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్న ట్రోలర్స్ గురించి శ్రీకాంత్ ఐఎంగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రోలర్స్ అనేవారు నా దృష్టిలో దీనితో సమానం అంటూ ఓ జంతువుతో పోల్చి చెప్పారు. దీంతో శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
This website uses cookies.