Categories: EntertainmentNews

SS Rajamouli Kantara Actor : రాజ‌మౌళితో కాంతార న‌టుడు.. వైర‌ల్ అవుతున్న క్యూట్ పిక్

SS Rajamouli Kantara Actor : కాంతారా సినిమాలో రాజా పాత్రను పోషించిన నటుడు విన‌య్ బిడ్డ‌ప్ప Vinay Bidappa . కన్నడలోని ప్రముఖ సైడ్ యాక్టర్లలో ఆయన కూడా ఒకరు. పలు సినిమాల్లో ఆయన సైడ్ రోల్స్ ప్లే చేస్తుంటారు.దేవుడిని ఇంటికి తీసుకొచ్చి మనశ్శాంతి కోసం భూమిని దానం చేసే రాజు పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు.రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన చిత్రం “కేజీఎఫ్‌” లో కూడా ఆయన నటించారు.

SS Rajamouli Kantara Actor : రాజ‌మౌళితో కాంతార న‌టుడు.. వైర‌ల్ అవుతున్న క్యూట్ పిక్

SS Rajamouli Kantara Actor క్యూట్ పిక్ వైర‌ల్…

కాంతార‌తో పాటు కేజీఎఫ్‌లో కూడా న‌టించిన ఈ న‌టుడు సినిమాలో గడ్డం మనిషిగా కనిపించి తేట్ రాజులా కనిపించాడు. వినయ్ తనక ఇచ్చిన పాత్ర చిన్నదైనా సరే దాన్ని ఎంతో అద్భుతంగా అందరికీ గుర్తుండిపోయేలా చేశారు.సినిమాలో గడ్డం మనిషిగా కనిపించి తేట్ రాజులా కనిపించాడు. వినయ్ తనక ఇచ్చిన పాత్ర చిన్నదైనా సరే దాన్ని ఎంతో అద్భుతంగా అందరికీ గుర్తుండిపోయేలా చేశారు.

తాజాగా రాజ‌మౌళితో క‌లిసి విజ‌య్ ఓ పిక్ దిగ‌గా ఈ పిక్ నెట్టింట‌ వైర‌ల్ అవుతుంది. ఇప్పుడు ఈ న‌టుడు మ‌హేష్ బాబు సినిమాలో కూడా న‌టించ‌బోతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఈ సినిమాలో విన‌య్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంద‌ని అంటున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో చురుగ్గా ఉంటూ పలు సైడ్ రోల్స్‌లో నటిస్తున్నాడు. కాంతార సినిమాలో రాజుగా అతని నటనకు ప్రశంసలు లభించాయి. ఇప్పుడు మహేష్ ssmb 29 చిత్రంతో అద‌రగొడ‌తాడ‌ని అంటున్నారు.

Recent Posts

Vastu Tips : మీ ఇంట్లో ఈ తప్పులు చేస్తే… రాహు దోషం మిమ్మల్ని వెంటాడడం తద్యం…?

Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…

24 minutes ago

Kingdom Movie Review : కింగ్‌డ‌మ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌న్ మ్యాన్ షో..!

kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse ,  హీరోగా నటించిన…

1 hour ago

Pumpkin : ఈ 3 రకాల గుమ్మడికాయలలో… ఏది ఆరోగ్యానికి మంచిది…?

Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…

2 hours ago

Kingdom Movie Review : కింగ్‌డ‌మ్ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఖాతాలో హిట్ ప‌డ్డ‌ట్టేనా ?

Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…

3 hours ago

Tea : పొరపాటున మీరు టీ తో పాటు ఈ ఆహారాలను తినకండి… చాలా డేంజర్…?

Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…

4 hours ago

Raksha Bandhan : రాఖీ పండుగ రోజు… మీ రాశి ప్రకారం ఈ రంగుల దుస్తులను ధరిస్తే… మీ బంధం బలపడుతుంది…?

Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…

5 hours ago

Indiramma Houses : ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ ఇళ్ల‌కు శంకుస్థాపన

Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…

12 hours ago

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఎద ఎత్తులకి ఫిదా అవుతున్న కుర్ర‌కారు.. మైండ్ బ్లాక్ అంతే..!

Janhvi Kapoor  : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…

14 hours ago