Home » Entertainment » Star Hero Brother Is Taking Divorce News Viral
Entertainment

Star Hero Brother : స్టార్ హీరో బ్రదర్ విడాకులు? ‘ ఆ అక్రమ సంబంధమే’ మొగుడూ పెళ్ళాల కొంప ముంచింది !

Authored By
Breaking News 2
The Telugu News | Published on: February 19, 2023, 10:00 am
Advertisement

Star Hero Brother : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరికీ తెలియదు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చాలా విషయాలు జరుగుతున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్ల పరిస్థితి ఇలా తయారైందా అని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే.. ఇప్పటికే ఏ ఇండస్ట్రీ అనే దానిపై సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో విడాకులు అనేవి కామన్. నాగచైతన్య, సమంత విడాకుల గురించి కూడా తెలుసు కదా. ప్రస్తుతం ఆ లిస్టులోకి మరో స్టార్ హీరో బ్రదర్ యాడ్ అవబోతున్నాడు. అవును ఆ స్టార్ హీరో తమ్ముడు త్వరలో విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. నిజానికి అతడికి పెళ్లి అయి కూడా చాలా ఏళ్లు అవుతోంది.

Advertisement

Star Hero Brother is taking divorce news viral

ఇండస్ట్రీలోకి స్టార్ హీరో అయిన తన అన్న పేరు చెప్పుకొని వచ్చాడు అతడు. కాకపోతే ఎక్కువగా సినిమాలు చేయలేదు కానీ.. తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ.. ఈ హీరో విడాకులు తీసుకోబోతున్నాడు అనే వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తను పనిచేసిన సినిమాలోని హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆమెతో కొన్ని రోజులు చెట్టాపట్టాలేసుకొని తిరిగి చివరకు అరేంజ్ డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఆ హీరోయిన్ పైనే మనసు పడ్డాడు అనేది వార్త. తన భార్యకు తెలియకుండా.. ఆ స్టార్ హీరోయిన్ ను కలుస్తున్నాడని.. గుట్టుచప్పుడు కాకుండా వాళ్ల వ్యవహారం నడుస్తోందని..

Advertisement

Star Hero Brother is taking divorce news viral

Star Hero Brother : భార్యకు తెలియకుండా స్టార్ హీరోయిన్ ను కలుస్తున్నాడా?

ఈ విషయం తెలిసి తన భార్యే అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధం అయిందట. కోర్టు వరకు వీళ్ల వ్యవహారం వెళ్లిందట. తర్వాత పెద్దలు నచ్చజెప్పారట. ఇప్పుడు మళ్లీ ఆ హీరోయిన్ తో తిరుగుతూ తన జీవితాన్ని ఆ హీరో నాశనం చేసుకుంటున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. చివరకు.. తన అన్నతోనే తన భార్యకు అక్రమ సంబంధం ఉందని చెప్పి తన భార్య పీడను విరగడ చేసుకోవాలని భావిస్తున్నాడట. అతడి మాటలకు హర్ట్ అయిన అతడి భార్య కూడా అతడితో విడాకులు తీసుకోవాలని అనుకుంటోందట. చూద్దాం మరి వీళ్ల వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి