Home » Entertainment » Star Hero Love And Kajal Agarwal
Entertainment

Kajal Agarwal : ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో కాజల్ అగర్వాల్.. డేటింగ్ కూడా.. కానీ ఆయన అడ్డుపడటంతో సీన్ రివర్స్..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: October 24, 2022, 11:30 am
Advertisement

Kajal Agarwal : సౌర్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాల్లోకి వచ్చి దాదాపు 15 ఏళ్లు దాటింది. టాలీవుడ్ చందమామ అయిన కాజల్ యువ హీరోలతో కెరియర్ మొదలు పెట్టి స్టార్ హీరోల సరసన నటించింది. సీనియర్ హీరోల పక్కన కూడా జోడీ కట్టింది కాజల్. ప్రస్తుతం సూపర్ స్టార్స్ అయిన అల్లు అర్జున్, రాం చరణ్, ఎన్.టి.ఆర్, మహేష్, ప్రభాస్ లాంటి వారితో సినిమాలు చేసి మెప్పించింది అమ్మడు. ఈక్రమంలో కాజల్ ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కాజల్ ప్రేమలో పడినట్టు అప్పట్లో మీడియా హడావిడి చేసింది.

Advertisement

ఇద్దరు కలిసి ఆర్య 2 సినిమాలో నటించారు. ఆ సినిమా టైం లో అల్లు అర్జున్, కాజల్ చాలా క్లోజ్ అయ్యారట. ఈ క్రమంలో అల్లు అర్జున్ కాజల్ తో డేటింగ్ చేసినట్టు చెప్పుకున్నారు. అంతేకాద్ కాజల్ ని పెళ్లి చేసుకుఏందుకు సిద్ధమై అల్లు అరవింద్ దగ్గరకు కూడా వెళ్లాడట బన్నీ కానీ తన ఇంటి కోడలు సినిమాలకు సంబంధం లేకుండా బయట అమ్మాయి కావాలని అనుకోవడంతో ఆయన పర్మిషన్ ఇవ్వలేదట. సో అందుకే అల్లు అర్జున్, కాజల్ ఎవరి దారి వారు చూసుకున్నారని టాక్.

star hero love and Kajal Agarwal

Advertisement

అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అప్పట్లో అల్లు అర్జున్ స్నేహా రెడ్డి మ్యారేజ్ తర్వాత కాజల్ ఓ ఇంటర్వ్యూలో తన స్వశక్తితో నేను ఈ క్రేజ్ తెచ్చుకున్నానని మోసపోవడం కొత్తేమి కాదన్న కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి. కాజల్ కి దూరమయ్యాక తన స్నేహితురాలైన స్నేహా రెడ్దిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్. కాజల్ కూడా తన ఫ్రెండ్ గౌతం కిచ్లునే పెళ్లాడింది. గౌతంతో కాజల్ చాలా హ్యాపీగా ఉంటున్నట్టు తెలుస్తుంది. గౌతం ఒక బిజినెస్ అవడంతో సినిమాలకు సంబందించిన న్యూస్ లను ఏమి పట్టించుకోడట. మొత్తానికి కాజల్ తన మ్యారేజ్ లైఫ్ తో సూపర్ హ్యాపీగా ఉందని చెప్పొచ్చు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి