
star hero relati0nship with Heroine Srividya
Heroine Srividya : అప్పటి హీరోయిన్ శ్రీవిద్య తూర్పు పడమర, రావణుడు రాముడైతే వంటి సినిమాలతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. చూడటానికి బొద్దుగా ఉండడంతో ఎంతోమంది ఈమెను అభిమానించేవారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు సినిమాలలో శ్రీవిద్య ఎక్కువగా నటించారు. ఆయన ఒకప్పుడు తీసిన అనేక సినిమాలలో శ్రీవిద్యనే ఎక్కువగా హీరోయిన్ గా ఉండేది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ సినిమాలలో కూడా మంచి పేరును సంపాదించుకుంది. అప్పట్లో తూర్పు పడమర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
star hero relati0nship with Heroine Srividya
ఈ సినిమాతో శ్రీవిద్య స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె బొడి షేప్ వలన హీరోయిన్గా అంతగా అవకాశాలు రాలేదు. అయితే ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని అంటారు. ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో సినిమా వాళ్ళని బాగా నమ్మారు. ముఖ్యంగా కమల్ హాసన్ పిచ్చిగా ప్రేమించారు. అయితే కమల్ హాసన్ ఆమెను వాడుకొని మోసం చేశారని అంటారు. ఆ తర్వాత ఓ డైరెక్టర్ కూడా ఆమెను నమ్మించి మోసం చేశాడని అంటారు. దీంతో ఆమె చాలా కృంగిపోయారు.
తర్వాత కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. తర్వాత అతడికి విడాకులు ఇచ్చి తమిళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇది కూడా వర్కౌట్ కాలేదు. దీంతోపాటు ఇండస్ట్రీలో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమె చాలా రోజులు మౌనంగా ఉండిపోయారు. తర్వాత మాతా శివ చైతన్య ఆశ్రమంలో చేరారని అంటారు. అక్కడ చాలా రోజులు ఉన్నారని సన్యాసం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తర్వాత ఒక సినిమాలో కనిపించారు. తన మనశ్శాంతి కోసం శివ చైతన్య ఆశ్రమంలో ఉంటున్నట్టు చెప్పారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.