Star Hero : ఒక హీరో పెళ్ళాం అయ్యి ఉండీ .. ఈ రేంజ్ లో బట్టలు విప్పితే … సచ్చిపోతారు

Star Hero : తాజాగా సోషల్ మీడియాలో వితికా షెరు గురించి న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వితికా షెరు అంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ వరుణ్ సందేశ్ భార్య అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది వితికా షెరు. మొదట ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2008 సంవత్సరంలో హీరోయిన్ గా కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా రెండు సినిమాలు కన్నడలో చేసిన వితికా తెలుగులో ప్రేమించు రోజుల్లో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

కానీ ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత తెలుగులో కన్నడలో సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. దాంతో కొన్నాళ్లు సినిమాలకు దూరం అయింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. కానీ అది సక్సెస్ కాలేదు. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి పేరును సంపాదించుకుంది. తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. హీరో వరుణ్ సందేశ్ నం పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా కొనసాగుతూ వస్తుంది. ఇకపోతే వితికా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

Star Hero wife clevage show in social media

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. పెళ్లయినా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో నడుమ అందాలు చూపిస్తూ క్లీవేజ్ షో తో ఆకట్టుకుంది. ఈ రేంజ్ లో ఆరబోత అప్పట్లో చేసి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదానివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఏం మించి పోలేదు వెబ్ సిరీస్ లలో సీనియర్ హీరోల సినిమాలలో నటించే ప్రయత్నం చేయి అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Star Hero wife clevage show in social media

Recent Posts

Nitish Kumar Reddy : ఏంటి… నితీష్ కుమార్ రెడ్డి స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుని వీడుతున్నాడా.. క్లారిటీ ఇచ్చిన హైద‌రాబాద్ ప్లేయ‌ర్..!

Nitish Kumar Reddy : సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను నితీష్ కుమార్ రెడ్డి వీడుతున్నట్లు జరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఈ ప్రచారంపై…

50 minutes ago

Film Piracy : కేంద్ర సంచ‌ల‌న నిర్ణ‌యం.. పైర‌సీకి పాల్ప‌డ్డారా మూడేళ్ల జైలు త‌ప్ప‌దు.. జ‌రిమానా కూడా..!

Film Piracy :  సినిమా పైరసీని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైరసీ మార్గంగా సినిమా చిత్రాలను…

2 hours ago

Vellampalli Srinivas : సంపద సృష్టి అంటే సినిమా టికెట్ ధరలు పెంచడమా.. చంద్రబాబు..? వెల్లంపల్లి శ్రీనివాస్

Vellampalli Srinivas " అధికారం చేపట్టిన కూటమి సర్కార్ "సంపద సృష్టి" అనే పేరుతో సీఎం చంద్రబాబు తీసుకుంటున్న ఆర్థిక…

3 hours ago

Gorantla Butchaiah Chowdary : “ఖబడ్డార్!” అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. వీడియో !

Gorantla Butchaiah Chowdary : ఏపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దశలవారీగా వెలుగులోకి వస్తోందని తెలుగుదేశం పార్టీ…

4 hours ago

Drinking Hot Water : వర్షాకాలంలో గోరువెచ్చని నీరు తాగడం ఎందుకు ముఖ్యమో తెలుసా? నిపుణుల సూచనలు త‌ప్ప‌క తెలుసుకోండి.!

Drinking Hot Water : వర్షాకాలం వస్తే చల్లని గాలి, మబ్బులు, వాన చినుకులు వ‌ల‌న మ‌న‌సు హాయిగా ఉంటుంది.…

5 hours ago

Fruit : కోసిన పండ్ల‌ని ఎంత సేప‌ట్లో తినాలి.. లేట్‌గా తింటే ఏంటి స‌మ‌స్య‌?

Fruit  : పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు,…

7 hours ago

Raksha Bandhan : రాఖీ పౌర్ణ‌మి నాడు నవపంచమ రాజయోగం .. ఈ మూడు రాశులకు అదృష్టం

Raksha Bandhan : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారాలు, సంయోగాలు శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. ప్రస్తుతం సూర్యుడు…

8 hours ago

Lemon Water : నిమ్మకాయ నీరు ఉద‌యం పూట తాగుతున్నారా.. ఈ జాగ్రత్తలు అవసరం!

Lemon Water : నిమ్మకాయ నీరు ఒక సహజమైన, శరీరాన్ని రిఫ్రెష్ చేసే పానీయంగా మారిపోయింది. ఇందులో అధికంగా ఉండే…

9 hours ago