Home » Entertainment » Star Hero Wife Is Behind Niharika Konidela Divorce Matter
Entertainment

Niharika – Chaitanya : నిహారిక చైతన్య విడిపోవడం వెనక చాలా చాలా పెద్ద కథ నడిచింది.. మొత్తం ఆ స్టార్ హీరో భార్య నడిపించింది?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: July 5, 2023, 8:00 pm
Advertisement

Niharika – Chaitanya : ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే నిహారిక విడాకుల గురించి. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది. ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీలకు చెందిన వాళ్లే వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. అప్పుడు సామ్, చైతూ, ఇప్పుడు నిహారిక, చైతన్య. నిహారిక మెగా డాటర్ అనే విషయం తెలిసిందే కదా. తన పెళ్లి అంగరంగ వైభవంగా రాజస్థాన్ లో జరిగింది. అసలు ఎవరైనా సరే.. పెళ్లి అంటే ఇలా చేసుకోవాలి అనేట్టుగా నిహారిక పెళ్లిని జరిపించారు నాగబాబు. నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.

Advertisement

పెళ్లయ్యాక కొన్నాళ్ల పాటు వీళ్ల సంసారం బాగానే నడిచింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. అత్తగారింటి నుంచి నాగబాబు ఇంటికి వచ్చేసింది. దీంతో నిహారిక.. చైతన్యతో విడాకులు తీసుకుంటోంది అని అనుకున్నారు. కానీ.. మెగా ఫ్యామిలీ నిహారిక విడాకుల గురించి పెద్దగా స్పందించలేదు. సోషల్ మీడియాలో ఆ టాపికే ట్రెండింగ్. తాజాగా మేము విడాకులు తీసుకుంటున్నామని నిహారిక స్వయంగా ప్రకటించింది. దీంతో నిహారిక వ్యవహారానికి పుల్ స్టాప్ పడింది.

star hero wife is behind niharika konidela divorce matte

Advertisement

Niharika – Chaitanya : నిహారిక విడాకులు తీసుకోవడానికి కారణం ఆమేనా?

అయితే.. నిహారిక విడాకులు తీసుకోవడానికి కారణం ఒక స్టార్ మీరోయిన్ అట. ఆమె ఎవరో కాదు సమంత అంటున్నారు. వామ్మో.. సమంత.. నాగచైతన్యకు విడాకులు ఇవ్వడమే కాదు.. వేరే వాళ్లను కూడా ప్రశాంతంగా బతకనివ్వదా? అన్నట్టుగా సాగుతోంది ప్రచారం. సమంతను చూసే నిహారిక.. చైతన్యకు విడాకులు ఇచ్చిందట. ఆమెను ఇన్సిపిరేషన్ గా తీసుకుందట నిహారిక. వామ్మో.. ఇలా కూడా ఇన్‌స్పైర్ అవుతారా? సమంత విడాకుల వల్ల ఇంకా ఎంతమంది ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి