actress
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు. వారు సినిమా అవకాశాల కోసం ఎంత కష్టపడ్డారో, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారో చెబుతుంటే నిజంగానే ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయా అని సందేహం రాకమానదు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ గా చెప్పుకొచ్చారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన లైఫ్ లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను అభిమానులతో చెప్పుకొచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ప్రభాస్ నటించిన ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో సీతాదేవిగా నటించింది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను సరికొత్తగా చూపించారు. దీంతో ఈ సినిమా కొంచెం ట్రోలింగ్ కి కూడా గురి అయింది. ఇకపోతే కృతి సనన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగులో మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.
actress
దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి దూరమైంది కానీ బాలీవుడ్ లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కృతి సనన్ కెరియర్ స్టార్టింగ్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ కి గురి అయిందంట. సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు కొందరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆమెను వల్గర్ గా ట్రోల్ చేశారట. నీకు డిక్కీ లేదు, హెడ్ లైట్స్ లేవు అంటూ తప్పుడు పదజాలంతో ఆమెను దారుణంగా అవమానించారట. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో పైకి వచ్చిన తనని ఆ డైరెక్టర్లే తనకి సినిమా ఆఫర్లు ఇచ్చారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కృతి స్థానం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఇంత దారుణంగా హీరోయిన్ ని అవమానిస్తారా అని అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
This website uses cookies.