Star heroine Bollywood Beauty Sara Ali Khan misbehave with her parents
Star Heroine : బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ తాజాగా నటించిన చిత్రం ‘ గ్యాస్ లైట్ ‘. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. దీంతో సారా అలీ ఖాన్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా తన తల్లిదండ్రుల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురే ఈ సారా అలీ ఖాన్. ఇక సైఫ్ అమృత సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు సారా అలీ ఖాన్ ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్ళకు వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు
Star heroine Bollywood Beauty Sara Ali Khan misbehave with her parents
తీసుకుని దూరంగా ఉంటున్నారు. ఆ సమయంలో సారా, ఇబ్రహీం ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తుంది. మా తల్లిదండ్రులు విడిపోవడం వలన మేము మానసిక సమస్యలను ఎదుర్కొన్నామని సారా వెల్లడించింది. అంతేకాదు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసేందుకు తాను తన సోదరుడు విక్టిమ్ కార్డు ప్లే చేసేవారమని సారా తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేస్తున్నారు. విడాకులు తీసుకున్న తన తల్లిదండ్రులు సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ లను తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎలా బ్లాక్ మెయిల్ చేసేవారో గుర్తు చేసుకున్నారు.
ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ విడాకుల తర్వాత తన పిల్లలకు దూరమయ్యారు. వారితో పరిచయం లేకుండా దూరంగా ఉన్నందున తన తల్లిదండ్రులను గ్యాస్ లైట్ లా ఉంచాలని సారా అంగీకరించింది. తాను తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఎల్లప్పుడూ బాధితుల కార్డు ను ప్లే చేస్తామని తద్వారా తమ తల్లిదండ్రులు తామేం కోనుకున్నా అది కొని ఇచ్చేవారని సారా అలీఖాన్ చెప్పింది. ఇక సారా తాను నటించిన గ్యాస్ లైట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నా మరోవైపు తన కుటుంబంలో రహస్యాలను బయట పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.