Star Heroine keerthi suresh ready to do for movie offers
Star Heroine : మళయాళ భామ కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ దక్కించుకుంది. సొంత భాషలో కన్నా మన దగ్గరే అమ్మడికి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో చేసిన మహానటి మూవీ అయితే ఆమెని మరో స్థాయికి తీసుకెళ్లేలా చేసింది. నటిగా తనని తాను ఆ మూవీతో ప్రూవ్ చేసుకుంది కీర్తి సురేష్. ఇక ఎలాంటి విషయంలో అయినా తన వాదన పర్ఫెక్ట్ గా వినిపించే కీర్తి సురేష్ కాస్టింగ్ కౌచ్ లాంటి విషయాల పైన తన కామెంట్స్ చేసింది. మీటూ.. కాస్టింగ్ కౌచ్ లాంటివి తన జీవితంలో జరగలేదని.
ఒకవేలా అలా ఎవరైన తనని అడిగితే మాత్రం అక్కడితో తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసేదాన్ని అని నిక్కచ్చిగా చెప్పేసింది కీర్తీ సురేష్. సినిమాలో ఛాన్స్ లు ఇస్తానంటే ఎలాంటి పాత్ర అయినా చేస్తా కానీ కాస్టింగ్ కౌచ్ లాంటివి మాత్రం తాను అసలు ఒప్పుకోనని అంటుంది కీర్తి. మొన్నటిదాకా గ్లామర్ విషయంలో కొద్దిగా వెనకడుగు వేసిన అమ్మడు ప్రస్తుతం స్కిన్ షోకి రెడీ అని చెబుతుంది. రోజుకి ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు. వారిలో ఎవరు క్లిక్ అవుతారో తెలియదు అలానే తమకు వచ్చిన ఈ క్రేజ్ ని కొనసాగించాలని హీరోయిన్స్ భావిస్తారు.
Star Heroine keerthi suresh ready to do for movie offers
అందుకే కీర్తి కూడా ఈమధ్య గ్లామర్ సైడ్ కూడా మెరుపులు మెరిపిస్తుంది. కీర్తి ఇలానే ఉంటే మాత్రం మరో ఐదారేళ్లు సూపర్ ఫాం కొనసాగించే ఛాన్స్ ఉంది. తెలుగు, తమిళంలో ప్రయోగాలతో కూడా ఆడియన్స్ ని అలరిస్తున్న కీర్తి సురేష్ తన మార్క్ నటనతో మెప్పిస్తూ వస్తుంది. గ్లామర్ షోకి ఓకే అంటుంది కాబట్టి కీర్తికి ఆఫర్లు కూడా భారీగా వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం నానితో దసరా మూవీ చేస్తున్న కీర్తి సురేష్ తమిళంలో మరో రెండు ప్రాజెక్ట్ లు చేస్తుంది. ప్రతి సినిమాలో తన మార్క్ చూపిస్తూ వస్తున్న కీర్తికి మరో మహానటి లాంటి సినిమా పడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
This website uses cookies.