Lavanya Tripathi – Varun Tej : లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుంటున్నారు అని తెలిసి నాన్ స్టాప్ గా ఏడుస్తోన్న స్టార్ హీరోయిన్ !

Advertisement
Advertisement

Lavanya Tripathi – Varun Tej  : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థ వేడుక ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఎప్పటినుండో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వెబ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో రావటం జరిగాయి. వార్తలు వచ్చిన సమయంలో ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా పెద్దగా స్పందించలేదు. అంతేకాదు రిలేషన్ లో ఉన్న సమయంలో ఎక్కడ కూడా విషయం బయటపడకుండా ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండడం జరిగింది. ఈ క్రమంలో జూన్ 9వ తారీకు హైదరాబాద్ లో మణికొండలో నాగబాబు ఇంటిలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది.

Advertisement

ఈ శుభకార్యానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో రావడం వైరల్ గా మారాయి. చాలామంది విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి ఓ స్టార్ హీరోయిన్ నాన్ స్టాప్ గా ప్రస్తుతం ఏడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రాశి కన్నా. టాలీవుడ్ స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న రాశి కన్నా.. వరుణ్ తేజ్ తో కలసి చాలా సినిమాల్లో నటించడం జరిగింది. వీలు కలిసి నటించిన సినిమాలు మంచి ప్రేక్షకు ఆదరణ సంపాదించాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వెండితెరపై బాగా పడటంతో… అప్పట్లో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారు అని అందరూ అనుకున్నారు.

Advertisement

star heroine who is crying non stop knowing that varun tej is getting married lavanya tripathi

అయితే ఎవరూ ఊహించని విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిలావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుంటున్నారు అని తెలిసి నాన్ స్టాప్ గా ఏడుస్తోన్న స్టార్ హీరోయిన్ !పాఠి తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ పరిణామంతో నిశ్చితార్థం వార్త తెలుసుకున్న రాశి కన్నా.. ఇప్పుడు చాలా ఫీల్ అయిపోయి బాధపడుతున్నట్లు టాక్. అంతేకాదు ఈ ఏడాది చివరిలో పెళ్లి జరగనుంది అన్న వార్త తెలుసుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ షూటింగ్స్ కి బ్రేక్ చెప్పడం జరిగింది అంట.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

49 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.