
star heroines struggling after marriage
Star Heroins : చాలామంది హీరోయిన్స్ పెళ్లి అయ్యి తల్లి అయినా కూడా తమ ఫిజిక్ ని కాపాడుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాదాపుగా పెళ్లయిన వారందరూ ఎంతో జాగ్రత్తగా తమ ఫిజిక్ పై శ్రద్ధ చూపుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్స్ తమ అందాన్ని అదుపు తప్పనియ్యడం లేదు. జీరో సైజ్ ఉన్న హీరోయిన్స్ తల్లి అయ్యాక కూడా బిడ్డ పుట్టిన ఏడాదికి తిరిగి అదే ఆకారానికి వచ్చేస్తున్నారు. పిల్లలు పుడితే చాలామంది లావు అవుతారు. దాన్ని తగ్గించుకొని పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటున్నారు.
దీనికోసం క్రమం తప్పకుండా ప్రతిరోజు కసురత్తులు చేయడం వంటివి చేస్తున్నారు. ఇటీవల కాజల్ అగర్వాల్ ఓ బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఫిజిక్ పరంగా కాజాల్ లో చాలా మార్పులు వచ్చాయి. దీనిపై నేటిజన్స్ కొన్ని కామెంట్స్ చేశారు. దీనికి కాజల్ బాధపడకుండా తల్లి అయ్యాక ముఖంలో, ఎద భాగంలో అలాగే శరీరంలో ఆనుకోని మార్పులు వస్తాయి. దీనికి కామెంట్స్ చేయాల్సిన పనిలేదు అని చెప్పింది. మళ్లీ తన వర్కౌట్స్ చేసి చాలావరకు నాజూకుగా తయారైంది.
star heroines struggling after marriage
కాజల్ ఇప్పుడు చూస్తే చాలా సన్నగా అందంగా తయారయింది. అలాగే శ్రీయ కూడా తల్లి అయినా మునుపటి ఆకారానికి వచ్చింది. శ్రియ నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్న తల్లి అయినా,ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరట్లేదు. ఇక నయనతార సరోగసి ద్వారా తల్లి అయిన సంగతి తెలిసిందే. దీనికి కారణం నయన్ ఇంకా కొన్నేళ్ళు హీరోయిన్ గా కొనసాగాలనుకోవడమే. పిల్లలు పుట్టాక శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి, కమర్షియల్ సినిమాలలో నటించలేమని, అందాల ఆరబోత తప్పనిసరి అని హీరోయిన్స్ తల్లి అయ్యాక కూడా జీరో సైజ్ ను మైంటైన్ చేస్తున్నారు.
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
This website uses cookies.