
సుధీర్ రష్మీ జోడికి ఉన్న ఫాలోయింగ్ వేరు. బుల్లితెరపై ఈ జోడికి ఎదురులేదు. గత ఎనిమిదేళ్లుగా రష్మీ సుధీర్ జంట ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఇంకా ఎన్నేళ్లు అయినా కూడా అలరిస్తూనే ఉంటుంది. అయితే ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ వచ్చే రూమర్లు, గాసిప్పులు మాత్రం ఆగవు. తమ ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పినా కూడా రూమర్లు మాత్రం ఆగడం లేదు. ఈ జోడికి ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుండటమే రూమర్లకు కారణమై ఉంటుంది.
ఇక ఈ ఇద్దరూ ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ షోలోనే కాకుండా ఇతర ఈవెంట్లలోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. ఒకప్పుడు అయితే ఈ ఇద్దరి మీదే ఎన్నో ఈవెంట్లు వచ్చాయి. అది ఏ పండుగ అయినా సరే ఈ ఇద్దరూ మాత్రం ఉండాల్సిందే. ఇక ఈ ఇద్దరి పెళ్లి వేడుకలు, వాటికి సంబంధించిన ఈవెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
Sudigali Sudheer Movie With Rashmi Gautam
ఎక్కడైనా సరే ఈ జోడి క్రేజ్ వేరు.. సుధీర్ కౌగిలిలో రష్మి!
తాజాగా వినాయక చవితికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఊర్లో వినాయకుడు అంటూ రాబోతోన్న ఈ ప్రోమోలో సుధీర్ హీరో అయ్యేట్టున్నారు. అసలు ఈవెంట్ ఏదైనా సరే హీరో మాత్రం సుధీరే అవుతాడు. ఈసారి ఈ ఈవెంట్‌లో రష్మీ కూడా వచ్చినట్టుంది. ఈ ఇద్దరు ఎమోషనల్ అయి హగ్ చేసుకున్నారు. అంటే ఈ ఇద్దరి మీద మళ్లీ ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. అదేంటో తెలియాలంటే ఈవెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.