Sreemukhi బుల్లితెరపై ట్రాకులు, పులిహెర బ్యాచులు, ప్రేమ పక్షులదే హవా. వారిద్దరి మధ్య ఏమీ లేకపోయినా సరే తెర మీద మాత్రం మంచి కెమిస్ట్రీని పండిస్తుంటారు. తెరపై ప్రేమాయణాన్ని కొనసాగిస్తూ ఫేమస్ అవుతుంటారు. ప్రతీ ఒక్క షోలో దాదాపు ఏదో ఒక ట్రాకు ఉంటుంది. అలా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఆల్రెడీ ఇమాన్యుయేల్ వర్ష ట్రాకు నడుస్తూనే ఉంది. తాజాగా మరో ట్రాక్‌కు రంగం సిద్దం చేశారు. వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఈ షోలో శ్రీముఖి సందడి చేయబోతోంది.
ఇక శ్రీముఖి Sreemukhi రాకతో ఎపిసోడ్ అంతా కూడా సందడిగా మారేలా ఉంది. అయితే ఇందులో శ్రీముఖికి సుధీర్‌కి లింక్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఏకంగా సుధీర్‌ను శ్రీముఖి బావా అనేసింది. ఒక్కసారి కాకుండా షోలో అనేక సార్లు బావా అనేసింది. దీంతో సుధీర్ కూడా మెలికలు తిరిగిపోయాడు. ఇక కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. ఇది కొత్త జోడిగా ప్రోమోలో బాగానే ఆకట్టుకుంటోంది. అయితే పూర్తి ఎపిసోడ్లో ఎలా ఉంటుందో అనేది చూడాలి.
ఈ ప్రోమోలో జబర్దస్త్ నరేష్ బాగానే హైలెట్ అయ్యాడు. ఎక్స్ ట్రాలు చేసిన నరేష్ చొక్కా విప్పి.. పైకి కిందకు ఎగిరేశారు. దీంతో నరేష్ దెబ్బకు జడుసుకున్నాడు. ఈ కామెడీ ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. బాడీగార్డ్‌లా బిల్డప్ ఇచ్చే నరేష్‌ను భయపెట్టేశారు. బాబు, దొరబాబు కలిసి నరేష్ ఆడుకోవడం, సుధీర్ మధ్యలో వచ్చి వదిలేయండని బతిమాలటం అన్నీ కూడా కుదిరిపోయాయి. మొత్తానికి ఈ షోలో మెల్లిమెల్లిగా దూసుకుపోతోంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్‌లోని…
This website uses cookies.