మెడ‌లో బిల్ల‌.. పొట్టి గౌను వేసుకున్న శ్రీ‌ముఖి హాట్ ఫోటోస్‌

Authored By Admin | The Telugu News | Updated on: May 24, 2021, 11:08 am

Sreemukhi తెలుగు బుల్లితెర‌కు ప‌రిచ‌యం అక్కర్లేని పేరు శ్రీ‌ముఖి. ఈ హాట్ యాంక‌ర్‌కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. యాంకర్ ర‌వితో పాటు ప‌టాష్‌షోతో బాగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ కి . బిగ్ బాస్ షోతో శ్రీ‌ముఖి మ‌రింత గుర్తింపు తెచ్చుకుంది.

మెడ‌లో బిల్ల‌తో శ్రీ‌ముఖి హాట్ ఫోటోస్‌

బుల్లితెర యాంక‌ర్‌గా శ్రీ‌ముఖి Sreemukhi బొమ్మ అదిరింది షోతో కెరీర్‌ని ఇంకా పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది.
ఆమె ప్ర‌స్తుతం టీవీ షోలు, సినిమాల‌తో బిజీగా ఉన్నా.. శ్రీ‌ముఖి సోష‌ల్ మీడియాలోను బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా గ్రీన్ క‌ల‌ర్ గౌనులో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీ‌ముఖి లేటెస్ట్ ఫోటోషూట్ తో కుర్ర‌కారులో గుండెల్లో సెగ‌లు రేపుతోంది. మెడ‌లో దేవుడి బిల్ల చూపిస్తున్న శ్రీ‌ముఖి ఫోటోలు పిచ్చెకిస్తున్నాయి.

Sreemukhi Latest Pics Goes to viral

Sreemukhi Latest Pics Goes to viral

అమ్మ‌డు హాట్ పోటో షూట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. శ్రీ‌ముఖి తాజా ఫోటోస్‌లో కాస్త స‌న్న‌గా, ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. అయితే శ్రీ‌ముఖికి ఈ మ‌ధ్య షోలు లేక ఈవెంట్ల‌కి, గెస్ట్ రోల్‌కి ప‌రిమితం అయ్యింది. శ్రీ‌ముఖి రీఎంట్రీ కోసం త‌న‌ గ్లామ‌ర్ ఫోటోస్ తో అంద‌రిని రెచ్చ‌గొడుతుంది. మ‌రి ఈ గ్లామర్ షోకు అవ‌కాశాలు ఏవైనా వస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

Admin

No bio available for this author.

  1. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  2. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  3. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  4. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  5. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  6. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  7. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp