
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇక సినిaమాలు వదిలేశాడా.. బుల్లితెరపై రచ్చ మొదలు పెట్టాడుగా..!
Sudigali Sudheer : జబర్ధస్త్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన కమెడీయన్ సుడిగాలి సుధీర్. ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో కష్టాలని చవి చూసిన సుధీర్ జబర్ధస్త్‌లోకి వచ్చాక సెలబ్రిటీగా మారాడు. మనోడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక జబర్ధస్త్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ సినిమాలు కూడా చేశాడు. సుడిగాలి సుధీర్ ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు. సక్సెస్ అయ్యాడు. ఇందులో కాలింగ్ సహస్త్ర పెద్దగా ఆడలేదు. డిజాస్టర్ అయ్యింది.సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు సినిమాలు మంచి ఆదరణ పొందాయి. థియేట్రికల్‌గా, డిజిటల్ పరంగానూ నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం గోట్ అనే సినిమాలో నటిస్తున్నారు.
అయితే ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉన్నప్పటికీ ఎందుకో వాయిదా పడుతుంది. అయితే చాలా కాలంగా బుల్లితెరకి దూరంగా ఉంటున్న సుడిగాలి సుధీర్ తిరిగి బుల్లితెరకి తిరిగి వస్తుండటం, షోస్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆహా`లో `సర్కార్ 4 షో చేస్తున్నారు సుధీర్. ప్రదీప్ మాచిరాజు స్థానంలో సుధీర్ యాంకర్‌గా మారాడు. ఇప్పుడు మళ్లీ ఈటీవీలో కొత్త షో చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్స్ పేరుతో కొత్త షోని ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో మాస్ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. మాస్ హీరో లెవల్‌లో సుధీర్ ఎంట్రీ ప్రోమో కట్ చేశారు.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇక సినిaమాలు వదిలేశాడా.. బుల్లితెరపై రచ్చ మొదలు పెట్టాడుగా..!
ఆట చూస్తావా అంటూ ఆయన చెప్పే విధానం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ప్రోమో దుమ్మురేపేసిన కూడా ఇప్పుడు ఆయన బుల్లితెర ఎంట్రీ ఇవ్వడం, ఈటీవీలోనే షో చేయడం గురించి పెద్ద చర్చే నడుస్తుంది. ఏంటి సుధీర్ సినిమాలు వదిలేశాడా.. ఇక బుల్లితెరకే పరిమితం అవుతాడా అని అందరు ముచ్చటించుకుంటున్నారు. సినిమా, బుల్లితెర నటులు తమ ఫ్యామిలీతో కలిసి ఈ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.