Sudigali Sudheer Fun With Actress Hema
Sudigali Sudheer : ఫైర్ బ్రాండ్ నటి హేమ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఎలా మాట్లాడుతుంది.. ఆమె మాట్లాడితే కాంట్రవర్సీలు ఎలా మొదలవుతాయో అందరికీ తెలిసిందే. ఇక బిగ్ బాస్ షోలో హేమ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆమె అతికి అందరూ చిరాకు పడ్డారు.
Sudigali Sudheer Fun With Actress Hema
అందుకే మొదటి వారంలోనే ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారు ప్రేక్షకులు. హేమ తత్త్వానికి బిగ్ బాస్ షో కరెక్ట్ కాదని ఇండస్ట్రీలో ఎంతో మంది కామెంట్ చేశారు. చివరకు తాను కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంది. అలాంటి హేమ ఏదైనా షోకు వస్తే ఇంకెలా చేస్తుందో అందరూ ఊహించవచ్చు. వచ్చే వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో హేమ అతిథిగా రాబోతోంది. ఈమేరకు వదిలిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Sudigali Sudheer Fun With Actress Hema
ఈ సారి హేమ పర్ఫామెన్స్ ఎక్కువగా ఆకట్టుకునేలా ఉంది. ఇక సుధీర్, హేమ మధ్య వచ్చిన సంభాషణలు బాగానే ఉండేట్టు కనిపిస్తున్నాయి. లేడీస్ స్పెషల్ అంటూ కిట్టీ పార్టీ అనే కాన్సెప్ట్‌తో ఈ వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ రాబోతోంది. సుధీర్ తన లేడీ గ్యాంగ్‌ను తీసుకురావడంపై హేమ కౌంటర్ వేసింది. వీళ్లని ఎందుకు తీసుకొచ్చావ్ అని సుధీర్‌ను హేమ అడిగింది. కిట్టీ పార్టీ కదా? అని తీసుకొచ్చాను అని సుధీర్ అంటాడు.
Sudigali Sudheer Fun With Actress Hema
ఇంతకీ మీ ఆయన ఎక్కడా? అని హేమను సుధీర్ అడుగుతాడు. నీలానే పక్క చూపులు చూస్తున్నాడని.. పక్కకు తీసుకెళ్లి.. గుద్దా అని కౌంటర్ వేస్తుంది. దీంతో సుధీర్ దెబ్బకు షాక్ అయ్యాడు. దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? అని సుధీర్‌ను హేమ అడిగింది. మీరు ఖాళీగా ఉన్నారని అర్థమైంది అంటూ హేమతోనే సుధీర్ సరసాలు ఆడేశాడు.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.