Sudigali Sudheer fun with girls in Sridevi Drama Company Show
Sudigali Sudheer : ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ షోని అద్భుతంగా నడిపిస్తున్నారు. ప్రముఖ టీవీఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. వీరిలో కొంతమంది హీరోలుగాను మారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే జబర్ధస్త్ షోలో పాల్గొన్న చాలా మంది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్ గురించి. మ్యాజిక్ షోస్‌తో కెరీర్ ఆరంభించిన సుధీర్ ఇప్పుడు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.
సుధీర్ తన కామెడీ టైమింగ్ తో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు సుధీర్. అయితే కమెడియన్ గా, పలు టీవీషోలకు యాంకర్ గానూ రాణిస్తున్న సుధీర్.. తన కో యాంకర్ రష్మీ గౌతమ్ తో ప్రేమలో ఉన్నాడని.. ఇద్దరు త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే రీసెంట్‌గా సుధీర్ ఎంగేజ్‌మెంట్ కు సంబంధించిన ఓ వీడియో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ వీడియోలో సుధీర్ కు ఓ అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు ఉంది. దాంతో సుధీర్ అభిమానులంతా షాక్ అయ్యారు. అసలు ఆ అమ్మాయి ఎవరు.? అనే దానిపై అతడి అభిమానులు అన్వేషించారు.
Sudigali Sudheer fun with girls in Sridevi Drama Company Show
ఆ అమ్మాయి పేరు తేజస్వీ నాయుడు కాగా, తను ఒక మోడల్.. కొన్నియాడ్స్‌లో కూడా నటించిందట.టీవీ షోలో భాగంగా సుధీర్తో కలిసి రచ్చ చేసింది. అయితే అంతకముందు పలువురు అమ్మాయిలు సుధీర్ స్వయం వరంలో పాల్గొన్నారు. నలుగురు అమ్మాయిలతో కలిసి ఆయన చేసిన సందడి మాములుగా లేదు. అంతేకాదు వారితో చేసిన డ్యాన్స్ కూడా రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.మీరు ఈ వీడియోని చూసి తెగ ఎంజాయ్ చేయండి.
Pomegranate : పండ్ల రాజుగా పరిగణించబడే దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అమూల్యమైనదిగా…
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
This website uses cookies.