Sudigali Sudheer fans fire on anchor omkar
Sudigali Sudheer : మల్లెమాల మరియు ఈటీవీకి సుడిగాలి సుధీర్ దాదాపుగా గుడ్ బై చెప్పేసినట్లే. గత కొన్ని వారాలుగా జబర్దస్త్ లో కనిపించని సుడిగాలి సుధీర్ వచ్చే వారం నుండి శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సుధీర్ కనిపించడం లేదు. ఇప్పటికే హైపర్ ఆది జబర్దస్త్ ను వీడాడు. వీరిద్దరు కూడా పారితోషికం ఇష్యూ కారణంగానే బయటకు వెళ్లారు అనేది చాలా మంది బలంగా చెబుతున్న మాట. అసలు విషయం ఏంటీ అనేది వారు ఇద్దరు మాట్లాడితే కాని ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.హైపర్ ఆది ఈటీవీ జబర్దస్త్ ను వీడి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు మరే ఇతర కామెడీ షో ల్లో కూడా కనిపించడం లేదు.
కాని సుధీర్ మాత్రం అప్పుడే సూపర్ సింగర్స్ జూనియర్ స్టార్ మా కార్యక్రమంలో యాంకర్ గా చేస్తున్నాడు. స్టార్ మా వారు చాలా కాలంగా సుడిగాలి సుధీర్ ను తమ ఛానల్ లో కి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. రెండు మూడు సంవత్సరాలుగా భారీ పారితోషికం ఇచ్చేందుకు సైతం ముందుకు వచ్చింది. జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక్క షెడ్యూల్ కు నాలుగు లక్షల వరకు మల్లెమాల వారు పారితోషికం ఇచ్చే వారట.ఇప్పుడు స్టార్ మా వారు ఏకంగా ఒక్క షెడ్యూల్ కు ఆరున్నర నుండి ఏడు లక్షల పారితోషికం ఇస్తున్నారని..
sudigali sudheer remuneration for star maa tv show
గతంలో అనసూయ కంటే సుధీర్ పారితోషికం ఈటీవీలో తక్కువ ఉండేది. కాని ఇప్పుడు మాత్రం సుధీర్ పారితోషికంతో పోల్చితే అనసూయ పారితోషికం చాలా తక్కువగా సూపర్ సింగర్స్ కార్యక్రమానికి ఇస్తున్నారట. ఇంత భారీగా పారితోషికం ఇవ్వడం వల్లే స్టార్ మాకు సుధీర్ జాయిన్ అయ్యాడు. త్వరలోనే కామెడీ స్టార్స్ లో కూడా సుధీర్ ఎంట్రీ ఇస్తాడని ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సుడిగాలి సుధీర్ లేని ఈటీవీ జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ పరిస్థితి దారుణం ఉంది.
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
This website uses cookies.