sudigali Sudheer Wants to Hug Anasuya Bharadwaj In Star Maa Singing Promo
Sudigali Sudheer : మల్లెమాల నుంచి అందరూ ఒక్కొక్కరిగా వెళ్లిపోతోన్నారు. సుడిగాలి సుధీర్,మనో, అనసూయ ఇలా అందరూ వెళ్లిపోయారు. అంతా కూడా స్టార్ మా షోకు వచ్చారు. అక్కడ సింగింగ్ షోలో సెట్ అయ్యారు. మనోది కూడా సింగింగ్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి.. ఈ షోనే బాగా సెట్ అయింది. అనసూయ, సుధీర్‌లు ఎక్కడున్నా ఒకటే పని. నవ్వించడం, షోను ముందుకు తీసుకెళ్లడం, కలిసి ఫన్ చేయడం అందరినీ ఎంటర్టైన్ చేయడమే కాబట్టి.. అనసూయ, సుధీర్ ఏ షోలో ఉన్నా వారు నెట్టుకొస్తుంటారు. ప్రస్తుతం అనసూయ, సుధీర్ ఇద్దరూ కలిసి స్టార్ మా సింగింగ్ షోను బాగానే నడిపిస్తున్నారు. ఎప్పటిలానే సుధీర్‌ను స్త్రీలోలుడిగా చూపిస్తూ వస్తున్నారు. సుధీర్ కూడా అమ్మాయిల పిచ్చి ఉన్నాడిలానే చేస్తున్నాడు.
అనసూయకు తన అలవాటైన కామెడీ చేస్తుంది. వింతవింత గెటప్పుల్లో కనిపిస్తోంది. అయితే తాజాగా అనసూయ తనలోని టాలెంట్‌ను చూపించింది. ఏకంగా మనోతో కలిసి పాటలు పాడేసింది. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు అని మనోతో పోటిగా అని కాదు కానీ అనసూయ అయితే పాట పాడింది. పాటలో తన స్టైల్లో చమక్కులు వినిపించింది. ఎంతో క్యూట్‌గా నవ్వేసింది. అలా పాట పాడిన తరువాత జడ్జ్‌లా సుధీర్ జడ్జ్మ్ంటె ఇవ్వడం స్టార్ట్ చేశాడు.అమ్మా అద్బుతంగా పాడావ్.. అయితే హహహహ అని నాలుగు సార్లు అనాలి.. కానీ మీరు హహహ అని మూడు సార్లే అన్నారు.. అయినా కూడా అద్భుతంగా దాన్ని కవర్ చేశారు.. చాలా బాగా పాడారు..
sudigali Sudheer Wants to Hug Anasuya Bharadwaj In Star Maa Singing Promo
రండి మీకు ఒక హగ్ ఇస్తాను అని రెండు చేతులు చాపి రెడీగా ఉన్నాడు.దీంతో మనో ఎంట్రీ ఇచ్చాడు. ఆగు నువ్వు వెళ్లకు నేను వెళ్తాను అని వచ్చాడు. ఏం ఏం కావాలి? అని మనో అనేశాడు. దీంతో సుధీర్ తెల్లమొహం వేశాడు. మంచి పనైందన్నట్టుగా అనసూయ స్టేజ్ మీద నుంచి సైగ చేసింది. మొత్తానికి సుధీర్ ఆశ మాత్రం తీరలేదు. అనసూయను హగ్ చేసుకోలేకపోయాడు. మనో తన టైమింగ్‌తో సుధీర్ నోర్మూయించాడు.
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
This website uses cookies.