Home » Entertainment » Sukumar Kgf Story Add In Pushpa 2 Movie
Entertainment

Pushpa 2 Movie : KGF స్టోరీ లోంచి ఆ లైన్ లేపేసిన సుకుమార్ ?? పుష్ప 2 కోసం !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 6, 2023, 9:00 pm
Advertisement

Pushpa 2 Movie : అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో అల్లు అర్జున్, రష్మిక మందన ఫుల్ పాపులర్ అయ్యారు. అయితే పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన కొద్ది రోజులకి విడుదలైన కేజిఎఫ్ సినిమా పుష్ప సెకండ్ పార్ట్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకునేలా చేసింది. ఎందుకంటే కేజిఎఫ్ మొదటి భాగం కంటే రెండవ భాగం వసూళ్లపరంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలోనే సుకుమార్ పుష్ప రెండో భాగం మీద మరింత శ్రద్ధ పెట్టారు.

Advertisement

sukumar KGF story add in Pushpa 2 Movie

చాలాసార్లు సినిమా షూటింగ్ మొదలుపెట్టి, కథలో మార్పులు చేస్తూ వాయిదా వేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి 20 సెకండ్ ల వీడియో విడుదలైంది. ఈ వీడియోతో సుకుమార్ ఇది కేజిఎఫ్ సబ్జెక్టు కాదు, కేజిఎఫ్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమా టీజర్ ని ఏప్రిల్ ఏడవ తేదీన విడుదల చేస్తున్నట్లు సమాచారం. తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోకి కేజిఎఫ్ సెట్ అప్ కి పుష్ప రెండో భాగానికి ఏ మాత్రం సంబంధం లేదని తెలుస్తుంది.

Advertisement

అయితే మొదటి భాగానికి నిర్మాతలుగా ఉన్న వారిని తీసేసి మైత్రి మూవీ మేకర్స్ ను పుష్ప రెండో భాగానికి సెలెక్ట్ చేశారు. ఈ క్రమంలోని అత్యంత భారీ బడ్జెట్ తో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. మనకు తెలిసింది మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఉంటారు ఈ క్రమంలోని సుకుమార్ పుష్ప రెండో భాగానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక పుష్ప మొదటి భాగంలో ఉన్న క్యారెక్టర్స్ ని రెండో భాగంలో ఉంటాయని సుకుమార్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. ఇక సమంత ప్లేస్ లో మరొక స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ ఉంటుందని సమాచారం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి