superstar krishna diary founded tollywood news
Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ మృతి చిత్ర పరిశ్రమకు ఒక తెరని లోటు.. ఆయన తెలుగు పరిశ్రమకు చూపించిన సాంకేతిక కొత్త బాట చాలా గొప్పది. తెలుగు తెరకు ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేసారు సూపర్ స్టార్. అనుకే ఆయన్ని ప్రేక్షకులు తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఇక కృష్ణ మరణం తర్వాత ఆయన మంచం కింద ఒక డైరీ దొరికినట్టు సమాచారం. అందులో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా సీక్రెట్స్ ఉన్నాయని టాక్.
సూపర్ స్టార్ కృష్ణ నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా తెలుగు పరిశ్రమకు ఎన్నో సంచనల సినిమాలు అందించారు. అయితే ఆయన జీవితం లో కూడా కొన్ని చీకటి కోణాలు ఉన్నాయి. వాటి గురిచి కృష్ణ తన డైరీలో రాసుకున్నారని చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం అసలు ఇలాంటివేమి జరగలేదని.. కృష్ణ గారి డైరీ దొరికిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్. సూపర్ స్టార్ కృష్ణ మంచి మనసున్న వ్యక్తి.. నిమాతల పాలిట దేవుడు. తన సినిమా ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలకు మరో సినిమా చేస్తారట.
superstar krishna diary founded tollywood news
అంతేకాదు భారీగా నష్టపోయిన నిర్మాతలకు ఆర్ధిక సాయం కూడా అందించారని చెబుతున్నారు. అంతటి దయా హృదయుడు మరెవరు ఉండరని.. ఆయన సినీ ప్రస్థానంలో సినిమాలతో నే కాఉ సమాజ సేవలో కూడా కృష్ణ తన మార్క్ చూపించారు. కృష్ణ నట వారసత్వాన్ని మహేష్ కూడా కొనసాగిస్తున్నారు. 350 పైగా సినిమాలు చేసిన కృష్ణ తన నట ప్రస్థానంలో అన్ని జోనర్ లను కవర్ చేశారు. ముఖ్యంగా తన వల్ల అనుకున్న సినిమాలు సైతం చేసి చూపించారు. పరిశ్రమలో కొత్తగా ఏదైనా చేయాలి అంటే మాత్రం అది సూపర్ స్టార్ వల్లే అవుతుందని చాలాసార్లు తన సినిమాలతో ప్రూవ్ చేశారు.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.