supritha fire on netigens
Supritha : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. అక్క, అమ్మ,చెల్లి, వదినగా ఇలా పలు పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులని అలరించిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి- ఆమె ముద్దుల కుమార్తె సుప్రిత సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. ఇద్దరు తల్లీ-కూతుళ్లు అయినా అక్కా చెల్లి లా మెలుగుతారు. ఇన్ స్టా రీల్స్ చేయడం…వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేయడం.. అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ నిర్వహించడం ప్రతీది ఎంతో యాక్టివ్ గా కొనసాగిస్తారు. అప్పుడప్పుడు ట్రోలర్లకి దొరికిపోయినా వాటిపైనా తమదైన శైలిలో స్పందిచి కౌంటర్లు వేస్తుంటారు. సాధారణంగా ట్రోల్స్ విషయంలో చాలా మంది లైట్ తీసుకుంటారు.
కానీ ఈ మామ్-డాటర్ మాత్రం వాటిని కూడా వదిలిపెట్టరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రిత గూబ పగిలిపోయేలా కౌంటర్ ఇచ్చే సరికి ప్రత్యర్ధికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆన్ లైన్ లోకి వచ్చిన సుప్రిత నెటిజన్స్‌ని ప్రశ్నలు అడగమని కోరింది. దీనికి ఓ అభిమాని మీ పెళ్లి ఎప్పుడు అని అడిగాడు. దీంతో సుప్రితకి చిర్రెత్తుకొచ్చింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని ప్రకాష్ రాజ్ ఫేమస్ డైలాగ్ ఇవే తగ్గతించుకుంటే మంచిది అని స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చింది. సుప్రిత తల్లిలా సినిమా రంగంలోకి రాణించాలని ఎంతో ఆశపడుతుంది. దీనిలో భాగంగా సురేఖ వాణి కుమార్తె కోసం ఎంతో బ్యాకెండ్ వర్క్ చేస్తుంది.
supritha fire on netigens
చివరికి ఎలాగూ `లేచింది మహిళా లోకం` సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ ఛాన్స్ సురేఖా వాణి కారణంగానే వచ్చింది. ఇండస్ర్టీలో తనకున్న పరిచయాలు వాడుకుని కుమార్తెని ఆ సినిమాలో పెట్టించింది. ఇకపై మాత్రం నిరూపించుకోవాల్సింది సుప్రితనే. అందం..అభియనం లో తల్లిని మించిన బ్యూటీ సుప్రిత అనడంలో ఎలాంటి అతి లేదు. అందుకే సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ ఉంది. నటి కాక ముందే యువత మనసు దోచేస్తున్న బ్యూటీ నటిగా బిజీ అయితే ఆమ్మడి వేగాన్ని తట్టుకోగలమా? అన్న సందేహం వస్తుంది. `లేచిందిమహిళా లోకం` సినిమాలో సుప్రిత పాత్ర చిన్నదే అవుతుంది. ఇందులో లీడ్ రోల్ మంచు లక్ష్మి పోషిస్తుంది
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.