Surekha Vani Beard Dailouge Reel Video Viral
Surekha Vani : సురేఖా వాణికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అంకుల్స్ అయితే సురేఖా వాణి పడి చస్తుంటారు. సురేఖా వాణి మీద వచ్చే ట్రోల్స్‌లో ఎక్కువగా అంకుల్స్ పేరిట మీమ్స్ వస్తుంటాయి. సురేఖా వాణి అందానికి అందరూ ఫిదా అవుతుంటారు. వయసు పెరుగుతూ ఉంటే.. దాంతో పాటు అందంకూడా పెరుగుతూ వస్తోంది. ఇక సురేఖా వాణి ఫిట్నెస్ చూసి అందరూ అవాక్కవ్వాల్సిందే. ఇంకా నాజూగ్గా ఉంటూ.. జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ వస్తోంది. అలా సురేఖా వాణి ఫిజిక్‌కు అందరూ ఫిదా అవుతుంటారు.
ఇక సురేఖా వాణి చీరకట్టులో కనిపించినా, మోడ్రస్ దుస్తులు వేసినా, పొట్టి బట్టల్లో మెరిసినా కూడా ఫోటోలు అదిరిపోతాయి. సురేఖా వాణి షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంటాయి. మొన్న దుబాయ్, బ్యాంకాక్‌లోతనకూతురితో కలిసి చేసిన వెకేషన్, అందులో సుప్రిత చేసిన హంగామా, సురేఖా వాణి బర్త్ డే వీడియోలు, నోట్లో షాంపైన్ పోస్తూ సుప్రిత చేసిన సందడి, తాగి తందనాలు ఆడిన వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. అయితే సురేఖా వాణికి నెట్టింట్లో మాత్రం క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది.
Surekha Vani Beard Dailouge Reel Video Viral
ఇన్ స్టా గ్రాంలో మాత్రమే సురేఖా వాణి యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ట్విట్టర్ ఖాతా లేదు. ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పింది. ఫేస్ బుక్ ఖాతా ఉన్నా కూడా దాన్ని ఎక్కువగా పట్టించుకోదు. అలా సురేఖా వాణి తన ఇన్ స్టాగ్రాం ఖాతాను మాత్రం ఫుల్లుగా వాడేస్తుంటుంది. సుప్రితతో కలిసి సురేఖా వాణి చేసే రీల్ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. ఇద్దరూ కలిసి వేసే స్టెప్పులు, మూమెంట్లు వైరల్ అవుతుంటాయి. చీరకట్టులో సురేఖా వాణి చేసే రీల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఓ రీల్ వీడియో చేసింది. ఒరేయ్ పంది వెదవ.. అమ్మాయిలకు బియర్డ్ ఉన్న అబ్బాయిలే ఇష్టంరా.. నువ్వేమో బియర్డ్ తీసేస్తానంటావ్ అని చెప్పే డైలాగ్‌కు తన స్టైల్లో రీల్ వీడియో చేసింది సురేఖా వాణి. ఇక ఈ రీల్ వీడియోలను నెటిజన్లు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. నాకు బియర్డ్ ఉంది ఆంటీ.. ఇక అంకుల్స్ అంతా గడ్డం పెంచేస్తారేమో అని సెటైర్లు వేస్తున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.