surekha vani birthday Party video
Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఇటీవల సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకుంటుంది. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి అలరించిన సురేఖా వాణి ఇప్పుడు మాత్రం చాలా స్లో అయింది. తన కూతురితో సోషల్ మీడియాలో మాత్రం నానా హంగామా చేస్తుంది. వీలున్నప్పుడల్లా సురేఖా వాణి సుప్రిత ఇద్దరూ కూడా వెకేషన్స్‌కి వెళుతుంటారు. ఈ రోజు సురేఖా వాణి బర్త్ డే కాగా, ఇందుకోసం వారు మూడు రోజుల ముందే థాయ్‌లాండ్‌కు చెక్కేశారు. తల్లీకూతుళ్లిద్దరూ కూడా బిజినెస్ క్లాస్‌లో చెక్కేసినట్టున్నారు. ఇక బ్యాంకాక్ అంటే థాయ్ మసాజ్ ఫేమస్ అని అంటుంటారు. సుప్రిత థాయ్ మసాజ్ ఫోటోలను కూడా షేర్ చేసింది.
ఇక తాజాగా సురేఖా వాణి తన బర్త్ డే సందర్భంగా చేతిలో మందు బాటిల్ ఎదురుగా కేక్ పెట్టుకొని డ్యాన్స్‌లు చేస్తుంది. అంతేకాదు పొట్టి దుస్తులలో క్లీవేజ్ షో చేస్తూ నానా రచ్చ చేస్తుంది. సురేఖా వాణి సందడి చూసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్ది అందాల ముద్దుగుమ్మ రచ్చ మరింత పెరుగుతుందని అంటున్నారు. నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్స్‌తో పోటీ పడే లుక్స్ ఆమెవని సోషల్ మీడియాలో ఫొటోలు చూసిన వారే చేసే కామెంట్స్.
surekha vani birthday Party video
కుమార్తె కంటే సురేఖా వాణినే అందంగా కనపడుతున్నారని కొందరు డైరెక్ట్‌గా కూడా అనేస్తుంటారు. కోవిడ్ సమయంలో కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో ఈమె చేసిన హల్ చల్ ఈమెకు మరింత క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి. అనేక తెలుగు చిత్రాలలో అక్క, వదిన, పిన్ని, అత్త, అమ్మ పాత్రల్లో ఒదిగిపోతూ అందరినీ అలరించారు నటి సురేఖా వాణి. ఇప్పటికీ పలు చిత్రాలలో సురేఖ కేరెక్టర్ రోల్స్ లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వర్ధమాన తారల చిత్రాలలో సురేఖా వాణి ఏదో ఒక పాత్రలో తప్పకుండా కనిపిస్తూ ఉంటారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.