Home » Entertainment » Surekha Vani Comments On Pawan Kalyan
Entertainment

Surekha vani : సురేఖ వాణి పవన్ కళ్యాణ్‌కు 100 ముద్దులైనా ఇస్తానంటుంది..

Authored By
vamana sai
The Telugu News | Updated on: May 13, 2021, 10:32 am
Advertisement

Surekha vani : సురేఖ వాణి ..పరిచయం అక్కర్లేని పేరు. అక్క, వదిన, అమ్మ పాత్రల్లో నటించి ఎంతో పాపులారిటీని తెచ్చుకుంది. పేరుకు అమ్మ, అత్త, అక్క పాత్రల్లో కనిపించిన బయట చూసిన వాళ్ళు మాత్రం హీరోయిన్ ఫిగర్..ఇలాంటి పాత్రలు చేస్తోంది అంటూ ఫీలవుతున్నారు. నిజంగా సురేఖ వాణిది హీరోయిన్ ఫేస్ కట్. ముందు నుంచి గట్టిగా ట్రై చేసుంటే ఖచ్చితంగా హీరోయిన్ అయ్యేదేమో. అయినా ఈవిడకి బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోలు సురేఖ వాణి మీద అభిమానం చూపిస్తుంటారు.

Advertisement

కాగా రీసెంట్‌గా ఒక టాక్ షోలో పాల్గొన్న సురేఖ వాణి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. మెగా అభిమానులు కూడా ఫిదా అయ్యే విషయాలను పంచుకుంది. తన భర్త చనిపోవడంతో అత్తింటివారి వేధింపులకు తట్టుకొలేక బయటక వచ్చానంటూ భావోద్వేగానికిలోనైంది. మెగాస్టార్ ఫ్యాన్ అని తెలిపిన సురేఖ ఆయనను చూసినప్పుడల్లా తన కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని చెప్పింది. ఇలాంటి సందర్భం ఒకరోజు ఎదురవగా చిరు ఓదార్చారని, ఒకరోజు వాళ్ల ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారని తెలిపింది.

Surekha vani

Advertisement

Surekha vani : సురేఖ వాణి చేతిలో సినిమాలు తక్కువగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది.

అంతేకాదు సినిమాల పరంగా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మిథున్ చక్రవర్తి, జాకీష్రాఫ్ నటించిన సినిమాల్లో చెల్లెలి పాత్రలు చేశానని వెల్లడించిన ఆమె ఇటీవల కోలీవుడ్‌లో విజయ్ నటించిన సినిమాలో కూడా కీలక పాత్ర పోషించినట్టు చెప్పుకొచ్చింది.

Surekha vani

Advertisement

ఇక అభిమాని అడిగిన ఓ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. మీరు టాలీవుడ్ హీరోలలో ఎవరికైనా 100 ముద్దులు ఇవ్వాలంటే ఎవరికిస్తారు అని అడగా క్షణం ఆలోచించకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు తక్కువగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి