
Surekha Vani Gets Emotional On Samantha Naga Chaitanya Divorce
Samantha నాగ చైతన్య సమంత విడాకుల విషయాన్ని విని కొంత మంది సంబరపడుతున్నారు. ఇంకొందరు మాత్రం విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. భార్యభర్తల పర్సనల్ విషయాలు అంటూ ఇంకొందరు ఎలాంటి రియాక్షన్ ఇవ్వడం లేదు. కానీ చై సామ్ జోడిని ఇష్టపడే వారు మాత్రం తెగ ఫీలవుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది సెలెబ్రిటీలు బాహాటంగానే స్పందిస్తున్నారు. ఇలాంటిది జరగకుండా ఉండాల్సింది అంటూ ట్వీట్, పోస్ట్‌లు చేస్తున్నారు.
Surekha Vani Gets Emotional On Samantha Naga Chaitanya Divorce
ఈ క్రమంలోనే నటి కస్తూరి శంకర్ కూడా ట్వీట్ వేసింది. సమంత, నాగ చైతన్య విడిపోయి ఉండాల్సింది కాదు. ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ గుండెబద్దలైందంటూ రెండు ముక్కలైన హార్ట్ ఎమోజీని షేర్ చేసింది. అయితే నాగార్జున కూడా ఓ ట్వీట్ వేశాడు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందనే మనకు తెలియదు. అది పర్సనల్ అంటూ చైసామ్ విడాకులపై నాగార్జున స్పందించాడు. ఆ ఇద్దరూ కూడా తనకు ఇష్టమేనని చెప్పుకొచ్చాడు.
reasons behind samantha naga chaitanya divorce
అలా నాగార్జున ఎంతో ఫీలవుతూ ఓ ట్వీట్ వేశాడు. గుండెల నిండా బాధతో ఈ విషయాన్ని చెబుతున్నాను అంటూ చైసామ్ విడాకులపై ఓ నోట్ వదిలిన నాగ్.. బాగానే ఫీలైనట్టు కనిపిస్తోంది. అయితే నాగార్జున వేసిన పోస్ట్ మీద సురేఖా వాణి స్పందించింది. ఇలా జరగకుండా ఉండాల్సింది.. నిజంగా గుండె ముక్కలైనట్టు అనిపిస్తోంది అంటూ సురేఖా వాణి తన బాధను వ్యక్తం చేసింది. మొత్తానికి సమంత నాగ చైతన్య మాత్రం ఇలా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.