Home » Entertainment » Surekha Vani New Year Celebrations Viral Video With Daughter Supritha
Entertainment

Surekha Vani : ఎంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మాత్రం.. ఇలా చేస్తారా? సురేఖా వాణిపై నెటిజన్ల ఫైర్

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: January 2, 2022 7:33 pm

Surekha Vani : సురేఖా వాణి తెలుసు కదా. టాలీవుడ్ లో తను క్యారెక్టర్ ఆర్టిస్ట్. చాలా తెలుగు సినిమాల్లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. తను, తన కూతురు సుప్రిత.. ఇద్దరూ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. తన కూతురును హీరోయిన్ ను చేయాలని సురేఖ తెగ ఆరాటపడుతోంది.అందుకే.. సోషల్ మీడియాలో తన కూతురుకు సంబంధించిన ఫోటోషూట్, వీడియోలు అప్ లోడ్ చేస్తుంటుంది. రోజూ ఇద్దరూ సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటారు. అది ఏదైనా సరే.

Advertisement

ఖచ్చితంగా పోస్ట్ చేయాల్సిందే. ఏదో ఒక వీడియోను అప్ లోడ్ చేయాల్సిందేసుప్రితకు, తన తల్లి సురేఖకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే వాళ్లు ఏ వీడియో పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది.తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియోను పోస్ట్ చేసింది సురేఖా వాణి.

surekha vani new year celebrations viral video  with daughter supritha

Advertisement

Surekha Vani : సురేఖ, సుప్రితకు మిలియన్ల కొద్దీ అభిమానులు

తన కూతురుతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో అది. అయితే.. అందులో తన కూతురుతో పాటు పొట్టి గౌను వేసుకొని సురేఖ చేసిన రచ్చను నెటిజన్లు చూడలేకపోయారు.కొందరు నువ్వు నీ కూతురు కన్నా అందంగా ఉన్నావని కామెంట్లు చేస్తే.. మరికొందరు మాత్రం కూతురును పక్కన పెట్టుకొని ఆ డ్రెస్ ఏంది.. నీ చిందులు ఏంది అంటూ విరుచుకుపడుతున్నారు. మొత్తం మీద సురేఖా వాణి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Latest Posts

Related Posts

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి