
Surekhavani About Prakash Raj Injury
Surekhavani ప్రకాష్ రాజ్ Prakash Raj ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. గత వారం ఆయన షూటింగ్‌లో ప్రమాదం జరగడంతో భుజానికి గాయమైంది. చైన్నెలో షూటింగ్ చేస్తున్న ప్రకాష్ రాజ్ Prakash Raj హుటాహుటిన హైద్రాబాద్‌కు వచ్చారు. ఇక్కడి హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకున్నాడు.
Surekhavani About Prakash Raj Injury
ఓ చిన్నపాటి సర్జరీ కూడా జరిగింది. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ Prakash Raj హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ Prakash Raj తన మా ఎన్నికలు, వ్యూహాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.తన ప్యానెల్ సభ్యులతో మీటింగ్, ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్నాడు ప్రకాశ్ రాజ్ Prakash Raj. ఇక చిరంజీవిని సైతం కలుసుకున్నాడు. పేరుకు జిమ్‌లో కలిసినా కూడా అక్కడే అన్నింటి గురించి చర్చించినట్టు కనిపిస్తోంది.
అన్నయ్య, బాస్‌ను కలిశాను.. ఆయన ఎప్పుడూ స్ఫూర్తి ప్రధాత అని చిరు మీద ప్రశంసలు కురిపించాయి. సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకున్నామని చెప్పేశాడు. అలా ప్రకాష్ రాజ్ Prakash Raj పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది.
Surekhavani About Prakash Raj Injury
ఇక తాజాగా ప్రకాష్ రాజ్ Prakash Raj సురేఖా వాణి Surekhavani తో స్పెషల్ మీట్ జరిగినట్టుంది. తాజాగా సురేఖా వాణి Surekhavani ఓ పోస్ట్ చేసింది. ఇందులో ప్రకాష్ రాజ్ Prakash Raj , సురేఖా వాణి ఇద్దరూ కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. వారితో పాటు ఇంకొందరు కూడా ఉన్నట్టున్నారు. మా ఎన్నికల గురించి వీరంత చర్చించుకున్నట్టు తెలుస్తోంది.
Surekha vani
అయితే ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మీద సురేఖా వాణి Surekhavani తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. గోల్డెన్ హార్ట్ ఉన్న మనిషి.. మంచి మనిషి అంటూ చెప్పుకొచ్చింది. త్వరగా కోలుకోవాలి డియర్ అని సురేఖా వాణి Surekhavani కోరుకుంది.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.