Surekhavani : గోవాకు చెక్కేసిన సురేఖా వాణి.. బాత్ టబ్‌లో సుప్రిత రచ్చ.. వైరల్ వీడియో !!
Surekhavani సురేఖా వాణి Surekhavani , ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ సందు దొరికితే చాలు వెకేషన్స్ అంటూ తిరుగుతారు. మరీ ఎక్కువగా గోవాకు వెళ్తుంటారు. అక్కడి బీచ్, పబ్‌లు అంటూ పార్టీలు చేసుకుంటారు. అలా తాజాగా సుప్రిత, సురేఖా వాణి ఇద్దరూ కూడా గోవాకు మకాం మార్చేశారు. సుప్రిత బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు సురేఖా వాణి మంచి ప్లానింగ్ వేసినట్టుంది.
నిన్న ఈ ఇద్దరూ గోవాకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి రిసార్ట్, స్విమ్మింగ్ పూల్ వంటి వాటిని సుప్రిత చూపించేసింది. ఇక స్నానం చేస్తుండగా ఓ ఫోటోను తీసి షేర్ చేసేసింది. ఇందులో తన అందాలను సబ్బు నురగతో కప్పేసింది. మొత్తానికి సుప్రిత మాత్రం తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక బర్త్ డే సందర్బంగా వేసుకున్న ఆ డ్రెస్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. అందులో ఆమె తొడ అందాల మొత్తంగా కనిపిస్తున్నాయి.
గోవాకు చెక్కేసిన సురేఖా వాణి.. బాత్ టబ్‌లో సుప్రిత రచ్చ Surekhavani
సుప్రిత తన పుట్టిన రోజు సందర్భంగా లాంగ్ ఫ్రాక్‌ను వేసుకున్నా.. అందులో తొడ అందాలన్నీ కనిపించేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక కూతురికి ఏ మాత్రం తగ్గకుండా.. తానే చిన్న పిల్లలా మారిపోయింది సురేఖా వాణి Surekhavani . ఈ ఇద్దరూ చేస్తోన్న రచ్చకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇందులో ఎవరు కూతురు, ఎవరు తల్లి అని సందేహ పడేలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. సుప్రిత బర్త్ డే మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.
View this post on Instagram
ఇది కూడా చదవండి ==> జడ్జెస్ దెబ్బకి జబర్దస్త్ స్టేజీపై బోరుమని ఏడ్చిన కమెడియన్ వెంకీ
ఇది కూడా చదవండి ==> మోనితను నిజంగానే కార్తీక్ చంపేశాడా? ఆమె శవాన్ని మాయం చేశాడా?
ఇది కూడా చదవండి ==> చీరకట్టినా కూడా కట్టనట్టే.. సురేఖా వాణి అందాల విందు!
ఇది కూడా చదవండి ==> ఇమాన్యుయేల్‌ను ఫుల్లుగా వాడేశాడు.. హీరో అయిన నూకరాజు!!