Home » Entertainment » Suriya And Jyothika Separate His Life
Entertainment

Suriya – Jyothika : దిమ్మ తిరిగే బ్రేకింగ్ న్యూస్.. హీరో సూర్య – భార్య జ్యోతిక ని వదిలేసాడా ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 2, 2023, 2:04 pm
Advertisement

Suriya – Jyothika : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా సూర్య సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సూర్య ఇటీవల కాలంలో వైవిద్యమైన పాత్రలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇక సూర్య తమ్ముడు కార్తీ కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు. ఇక మనకు తెలిసిందే సూర్య హీరోయిన్ జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

Suriya and Jyothika separate his life

అయితే ఈ దంపతులిద్దరూ విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూర్య, జ్యోతిక దంపతులకు దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయ్యాక కొద్ది రోజులపాటు జ్యోతిక సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అనే విషయంపై కోలీవుడ్లో ఓ ప్రచారం జరుగుతుంది. అయితే సూర్య తండ్రి శివకుమార్ కు సూర్య జ్యోతికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట.

Advertisement

 

Advertisement

కొడుకు సంతోషం కోసం ఒప్పుకున్నారట. పెళ్లి తర్వాత కూడా జ్యోతిక సినిమాలలో నటించడం ఇష్టం లేదని, ఇప్పుడు జ్యోతిక సినిమాలలో నటించడం శివకుమార్ కు నచ్చట్లేదని సమాచారం. దీని కారణంగా తండ్రీ కొడుకుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సూర్య అటు తన తండ్రికి , ఇటు జ్యోతికకు చెప్పలేక తన ఫ్యామిలీ నుంచి ఏర్పడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా సూర్యా తన తండ్రిని, తమ్ముడిని వదిలేసి ముంబైలో ఉంటున్నట్లు సమాచారం. జ్యోతిక సినిమాలలో నటించడం ఇష్టపడడంతో కుటుంబ సభ్యులకు దూరంగా సూర్య జ్యోతిక ముంబైలో కొత్త ఇల్లు తీసుకొని ఉంటున్నట్లు సమాచారం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి