Sushanth gives stunning reply about virginity
Sushant: అక్కినేని హీరోలలో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్నాడు సుశాంత్. హీరోగా చేస్తూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్‌లోను అలరిస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ రావణాసుర మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అలాగే జీ5లో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన అభిమానులతో ముచ్చటించాడు. చాలాకాలమవుతోంది, మీరు ప్రశ్నలు సంధించండి, సమాధానాలు చెప్తానన్నాడు. దీంతో దొరికిందే ఛాన్స్ అనుకున్న ఫ్యాన్స్ వరుస ప్రశ్నలతో హీరోను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినప్పటికీ సుశాంత్ అన్నింటికీ నిదానంగా, ఓర్పుగా సమాధానాలిచ్చాడు. మీరు పెళ్లి చేసుకునే తారీఖు చెప్పండని ఓ నెటిజన్ అడిగాడు.
దీనికి హీరో స్పందిస్తూ ఎవరనేది డిసైడ్ కాకుండానే పెళ్లి డేట్ చెప్పాలా? అని ఫన్నీ కౌంటరిచ్చాడు. అల్లు అర్జున్‌తో మళ్లీ ఎప్పుడు చేస్తారు? అన్నదానికి బహుశా అల వైకుంఠపురములో సెకండ్ పార్ట్‌లోనేమో, బన్నీనే అడగండి అన్నాడు. నువ్వు వర్జినా అని అడిగిన ఓ నెటిజన్‌కు తాను నిప్పు అని అర్థం వచ్చేలా వెలుగుతున్న దీపం ఫొటోను షేర్ చేశాడు. మొత్తానికి సుశాంత్ తనని విసిగించే ప్రశ్న వేసిన కూడా చాలా కూల్‌గా సమాధానం ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్ నటుడు నాగార్జున మేనల్లుడు సుశాంత్‌తో..ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 కొత్తగా వెబ్‌సిరీస్ నిర్మిస్తోంది.
Sushanth gives stunning reply about virginity
సుశాంత్ ఇప్పటివరకూ కన్పించని గెటప్‌లో ఈ వెబ్‌సిరీస్‌లో కన్పించబోతున్నాడు. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో చాలాకాలం గ్యాప్ తరువాత స్క్రీన్‌పై కన్పించిన నాగార్జున మేనల్లుడు సుశాంత్..తెలుగు ప్రేక్షకులకు మరోసారి చేరువయ్యాడు. కెరీర్‌లో కరెంట్, అడ్డా, దొంగాట, ఆటాడుకుందాం రా వంటి చిత్రాలతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అల వైకుంఠపురంలో కూడా మంచి క్లాస్ పాత్రలో నటించాడు. ఇప్పుడు తొలిసారిగా జీ5 నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌కు అంగీకరించాడు. కొల్లా ఎంటర్‌ప్రైజస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.